Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Dil Raju: హృతిక్ రోషన్ కోసం దిల్ రాజు అల్లుడి కారు దొంగతనం చేశాడట!

Dil Raju: హృతిక్ రోషన్ కోసం దిల్ రాజు అల్లుడి కారు దొంగతనం చేశాడట!

  • October 14, 2023 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: హృతిక్ రోషన్ కోసం దిల్ రాజు అల్లుడి కారు దొంగతనం చేశాడట!

సాధారణంగా ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. బయట కూడా కొన్ని విన్నాం. అయితే ఇంత విడ్డూరంగా ఇంకోటి అనిపించదు అనడంలో అతిశయోక్తి అనిపించదు. హెడ్డింగ్లో చెప్పింది నిజమే. దిల్ రాజు అల్లుడి కారు చోరీకి గురైంది. అది కూడా కె.టి.ఆర్ కారుకి బదులు అతని కారు కొట్టేసినట్టు కూడా పోలీసులు తేల్చారు. విషయం ఏంటి అంటే.. దిల్ రాజు అల్లుడు, ఇటీవల హోటల్ ‘దస్ పల్లా’కి ఓ పని మీద వెళ్ళాడు.

అతను లోపలి వెళ్లి పని చూసుకుని వచ్చేసరికి అతని కారు లేదు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ హిల్స్ పోలీసులు వివరాలు నమోదు చేశారు. వెంటనే తమ టీంని అలర్ట్ చేసి.. సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో కారు రంగు, నెంబర్ ను నోట్ చేసుకుని చెక్ పోస్ట్ వద్ద ఉండే పోలీసులకు సమాచారం అందించారు. అదే టైంలో ఆ కారు సిగ్నల్ జంప్ చేసిందని తెలుసుకుని.. వెంటనే కొంతమంది పోలీసులతో ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ కారు దొంగతనం చేసిన వ్యక్తి పేరు మల్లెల సాయి కిరణ్ అని తేలింది. ఇతను మన్సూరాబాద్ కి చెందిన వ్యక్తి అట. హృతిక్ రోషన్ ను తీసుకుని కేటీఆర్ కార్లో ఆకాష్ అంబానీని కలవడానికి వెళ్తున్నట్టు అతను పోలీసులకు చెప్పాడట. దీంతో ఇతనికి మతిస్థిమితం లేదు అని పోలీసులు తేల్చారు. తర్వాత నిజంగానే ఇతను బ్రెయిన్ లైఫ్ ఫౌండేషన్ లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

trending news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

1 hour ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

5 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

6 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

22 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

1 day ago

latest news

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

43 mins ago
Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

2 hours ago
Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

4 hours ago
Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version