Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ranjit Jeyakodi: ‘మైఖేల్’ ఫ్లాప్ గురించి డైరెక్టర్ రంజిత్ రియాక్షన్ ఏంటంటే..?

Ranjit Jeyakodi: ‘మైఖేల్’ ఫ్లాప్ గురించి డైరెక్టర్ రంజిత్ రియాక్షన్ ఏంటంటే..?

  • February 7, 2023 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranjit Jeyakodi: ‘మైఖేల్’ ఫ్లాప్ గురించి డైరెక్టర్ రంజిత్ రియాక్షన్ ఏంటంటే..?

హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్.. కొద్ది కాలంగా తన నుండి సరైన సినిమా రావట్లేదు.. దీంతో కొంత గ్యాప్ తీసుకుని.. కెరీర్‌లో ఫస్ట్ టైం ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా మూవీ చేశాడు. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్, దివ్యాంష కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప పి.శర్మ, అనసూయ, వరుణ్ సందేశ్ లాంటి హెవీ స్టార్ట్ కాస్టింగ్ తో..

నారాయణ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. రంజిత్ జయకోడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రోమోస్ మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 3న మంచి అంచనాలతో రిలీజ్ అయింది ‘మైఖేల్’.. కట్ చేస్తే.. మేకర్స్ అనుకున్నంతగా సినిమా జనాలకు ఎక్కలేదు. మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో కలెక్షన్స్ కూడా డల్ అయిపోయాయి. ‘‘అసలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే అంత స్టఫ్ ఏముంది కథలో..

కొత్త డైరెక్టర్, పెద్ద పెద్ద స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్లకెళ్తే సాలిడ్ షాక్ ఇచ్చాడు దర్శకుడు.. ‘మైఖేల్’ డిజాస్టర్’’ అని డిక్లైర్ చేసేశారు.. ఇక తమిళనాట పరిస్థితి సరేసరి.. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా పరువు తీసేశారంటూ కామెంట్స్ చేశారు. దీంతో తన చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, ఆకట్టుకోకపోవడం పట్ల డైరెక్టర్ రంజిత్ జయకోడి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించాడు.

తర్వాత సినిమాకి మరింత కష్టపడి పని చేసి.. అందర్నీ అలరింపజేస్తానని చెప్పాడు. ‘‘మైఖేల్’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా.. వంద శాతం ఎఫెర్ట్ పెట్టి చేశాను.. ఇక్కడ ఏ సినిమా కూడా అందరినీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచదు, ప్రతి సినిమాకి లైక్స్, డిస్ లైక్స్ అనేవి కామన్.. నా తర్వాత మరింత హార్డ్ వర్క్ చేస్తాను.. తప్పకుండా మిమ్మల్నందర్నీ అలరించే సినిమా చేస్తాను’’ అని పేర్కొన్నాడు రంజిత్ జయకోడి చెప్పుకొచ్చాడు..

#Michael Director Ranjit Jeyakodi.

Good Luck for you next film! pic.twitter.com/YtvgRmThzC

— Christopher Kanagaraj (@Chrissuccess) February 6, 2023

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyansha Kaushik
  • #Gautham Vasudev Menon
  • #Michael
  • #Ranjit Jeyakodi
  • #Sundeep Kishan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

51 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version