Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Mishan Impossible Collections: డిజాస్టర్ గా మిగిలిన తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’ !

Mishan Impossible Collections: డిజాస్టర్ గా మిగిలిన తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’ !

  • April 9, 2022 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mishan Impossible Collections: డిజాస్టర్ గా మిగిలిన తాప్సీ  ‘మిషన్ ఇంపాజిబుల్’ !

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ అధినేతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు.నవీన్ పోలిశెట్టితో `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్.ఎం.పాషా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్ల‌లు ఓ క్రైమ్లో ఇరుక్కోవడం…

వారిని తాప్సి అండ్ టీం ఎలా కాపాడింది. అసలు వాళ్ళు ఏ క్రైమ్ లో ఇరుక్కున్నారు అనే థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది? ముగ్గురు పిల్లలుగా రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థ న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌లైన ఈ మూవీ…. మొదటి షోతో నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. దాంతో వీకెండ్ వరకు వసూళ్ళ పరంగా పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత మాత్రం చేతులెత్తేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.29 cr
సీడెడ్ 0.16 cr
ఉత్తరాంధ్ర 0.21 cr
ఈస్ట్+వెస్ట్ 0.07 cr
కృష్ణా+గుంటూరు 0.09 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ 0.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.95 cr

‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రానికి రూ.2.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం కేవలం రూ.0.95 కోట్ల వరకే షేర్ ను రాబట్టింది. వీకెండ్ తర్వాత ఈ మూవీ కేవలం రూ.0.13 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. వీకెండ్ తర్వాత చాలా థియేటర్ల నుండీ ఈ చిత్రాన్ని తొలగించారు. దీంతో నెగిటివ్ షేర్లు వంటి లెక్క బయటకి రాలేదు. అయినప్పటికీ ఈ మూవీ బయ్యర్లకి రూ.1.27 కోట్ల నష్టాల్ని మిగిల్చి డిజాస్టర్ గా మిగిలింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhanu Prakshan
  • #Harsh Roshan
  • #Jayateertha Molugu
  • #Mishan Impossible Collections
  • #Swaroop RSJ

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

18 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

20 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version