Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • September 12, 2023 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’.మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది ఈ మూవీ. దీంతో వీకెండ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.51 cr
సీడెడ్ 0.72 cr
ఉత్తరాంధ్ర 0.73 cr
ఈస్ట్ 0.34 cr
వెస్ట్ 0.29 cr
గుంటూరు 0.43 cr
కృష్ణా 0.47 cr
నెల్లూరు 0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.08 cr
ఓవర్సీస్ 5.36 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 14.28 cr (షేర్)

‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రానికి రూ.16.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.14.28 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Miss Shetty Mr Polishetty
  • #Naveen Polishetty

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

9 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

9 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

11 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

10 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

11 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

12 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

13 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version