Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో రోజా అన్-సీన్ పిక్ వైరల్..!

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో రోజా అన్-సీన్ పిక్ వైరల్..!

  • November 10, 2020 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో రోజా అన్-సీన్ పిక్ వైరల్..!

ప్రస్తుతం పలు టీవీ షోలకి జడ్జిగా వ్యవహరిస్తూనే మరోపక్క వై.సి.పి ఎమ్మెల్యేగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ రోజా చాలా బిజీగా గడుపుతున్నారు. గతంలో ఈమె కూడా స్టార్ హీరోయిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. 1990 వ సంవత్సరం నుండీ 2000 వ సంవత్సరం వరకూ రోజా అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగారు. అటు తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో..

ప్రజారాజ్యం పార్టీ అధినేత మరియు ఆమె కో-స్టార్ అయిన చిరంజీవి పై ఘాటు వ్యాఖ్యలు చేసేది రోజా. అయితే ‘రాజకీయాల పరంగా అలాంటివి ఉంటాయి కానీ.. నిజజీవితంలో చిరంజీవి నాకు అత్యంత సన్నిహితుడని’ రోజా.. అలాగే ‘రోజా నా కుటుంబసభ్యురాలు మరియు సన్నిహితురాలు’ అంటూ చిరు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చేవారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కలిసి రోజా దిగిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ పిక్ ను బహుశా ఇప్పటివరకూ ఎవ్వరూ చూసి ఉండరు. ఈ ఫోటోలో మనం వింటేజ్ చిరు, పవన్, రోజా లను గమనించవచ్చు. రోజా పోలీస్ డ్రెస్ లో కనిపిస్తుంది. రోజా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఓ చిత్రం ఓపెనింగ్ కు చిరు, పవన్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసారట. అప్పుడు తీసిన ఫోటో ఇదని తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #Roja

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

10 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

10 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

10 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

11 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

12 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

15 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version