Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mohan Babu: కన్నప్ప మూవీపై అంచనాలు పెంచేసిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే?

Mohan Babu: కన్నప్ప మూవీపై అంచనాలు పెంచేసిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే?

  • December 24, 2023 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: కన్నప్ప మూవీపై అంచనాలు పెంచేసిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే?

మంచు విష్ణు సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కన్నప్ప కాగా ఈ సినిమాలో విష్ణు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కన్నప్ప కోసం 600 మంది హాలీవుడ్ ప్రముఖులు పని చేశారని మోహన్ బాబు వెల్లడించారు. ఈ సినిమా ఖర్చు, క్వాలిటీ విషయంలో మోహన్ బాబు ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మన దేశానికి చెందిన ఎంతోమంది అగ్ర నటులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారని (Mohan Babu) మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మూడు నెలల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ లో థాయిలాండ్ కు చెందిన సాంకేతిక నిపుణులు భాగమయ్యారని ఆయన వెల్లడించారు. న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని మోహన్ బాబు కామెంట్లు చేశారు. దేవుడి దయ వల్ల అనుకున్న విధంగా దిగ్విజయంగా పూర్తి చేసి భారత్ కు వస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రభాస్, నయనతార ఈ సినిమాలో శివపార్వతులుగా కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్, నయనతార ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇతర భాషలకు చెందిన కీలక నటీనటులు సైతం ఈ సినిమాలో నటిస్తున్నారు. 2024 సంవత్సరంలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ముఖేశ్ కుమార్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవుతారని చెప్పవచ్చు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #Machu Vishnu

Also Read

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

related news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

trending news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

2 days ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

3 days ago

latest news

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

2 days ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version