Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మోహన్ బాబుని మరిపించిన పాత్రలు

మోహన్ బాబుని మరిపించిన పాత్రలు

  • March 15, 2017 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోహన్ బాబుని మరిపించిన పాత్రలు

మంచు భక్తవత్సలం నాయుడు.. మోహన్ బాబుగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి కలక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. తొలుత విలన్ పాత్రలతో మెప్పించిన ఈయన హీరోగా అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. నిర్మాతగాను అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ఈరోజు (మార్చి 19 ) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కి ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన పోషించి, గుర్తుండిపోయిన పాత్రలపై ఫోకస్…

కొదమ సింహంKodama Simhamసుడిగాలి అని పేరు చెప్పగానే మోహన్ బాబు గుర్తుకు వస్తారు. చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ ఒప్పుకుని హీరోతో సమానంగా పేరు దక్కించుకున్నారు. ఈ మూవీలో డింగో డింగో అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ పేల్చి ఆకట్టుకున్నారు.

అసెంబ్లీ రౌడీ Assembly Rowdy Movieకలక్షన్ల వర్షం కురిపించిన సినిమా అసెంబ్లీ రౌడీ. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శివాజీగా మోహన్ బాబు అదరగొట్టారు. ఇందులో ఆయన డైలాగ్ చెబుతుంటే థియేటర్ చప్పట్లతో నిండి పోయింది. యాక్షన్ సీన్స్ లో కేక పుట్టించారు.

అల్లుడుగారు Alludugaru Movieదర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మెగా ఫోన్ నుంచి వచ్చిన ఆణిముత్యం అల్లుడుగారు. ఇందులో తాను ఇబ్బంది పడుతూ, ప్రేక్షకులను నవ్వించే అల్లుడు విష్ణు పాత్రలో మోహన్ బాబు జీవించారు. ఈ చిత్రంతో మహిళల్లో ఫాలోయింగ్ ని పెంచుకున్నారు.

పెదరాయుడు Pedarayudu Movieమోహన్ బాబు సినిమాల్లో 200 రోజులు ఆడిన సినిమాల్లో పెదరాయుడు ఒకటి. ఇందులో మోహన్ బాబు ద్వి పాత్రాభినయం చేశారు. పెదరాయుడు, రాజా రెండూ క్యారెక్టర్స్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.

రాయలసీమ రామన్న చౌదరి Rayalaseema Ramanna Chowdaryఆవేశం మోహన్ బాబు నైజం. ఆ ఆవేశాన్ని వంద శాతం వెండి తెరపై ఆవిష్కరించిన సినిమా రాయలసీమ రామన్న చౌదరి. టైటిల్ రోల్లో మోహన్ బాబు జీవించేసారు.

యమదొంగ Yamadongaపౌరాణిక పాత్రల్లోనూ మోహన్ బాబు చక్కగా ఒదిగి పోగలరు. అందుకు నిదర్శనమే యమదొంగ సినిమాలో యముడు పాత్ర. దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అద్భుతంగా నటించి అభినందనలు అందుకున్నారు.

వీడెవడండీ బాబు Veedevadandi Babuపూర్తి స్థాయి సీరియస్ పాత్రలే కాదు.. ఆది నుంచి అంతం వరకు నవ్వుకునే కథల్లోనూ మోహన్ బాబు అలరించారు. వీడెవడండీ బాబు సినిమాలో శ్రీరామ్ గా నవ్వులు పంచారు.

బుజ్జిగాడు Bujjigaduపూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు గుర్తిండి పోయే పాత్ర చేశారు. శివన్న గా డిఫరెంట్ గా నటించి శెభాష్ అనిపించుకున్నారు.

రౌడీ Rowdyరౌడీ అనే పదాలతో ఎక్కువగా సినిమాలు తీసి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో మోహన్ బాబు ఒక్కరే. అదే టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు సినిమా చేశారు. ఇందులో అన్నగా డైలాగ్ కింగ్ పలికించిన హావభావాలు సీనియారిటీకి నిదర్శనం.

అన్నమయ్య Annamayaభక్తిరస చిత్రమైన అన్నమయ్యలో సాళువ నరసింహ రాయలుగా మోహన్ బాబు నటించి సినిమా విజయానికి దోహదం చేశారు. హీరోగా చిత్రాలు చేస్తున్న సమయంలో నటనకు ప్రాధాన్యం ఉంటే ఇటువంటి క్యారెక్టర్స్ ఒప్పుకొని తన ప్రతిభను ప్రదర్శించుకొని, అభినందనలు అందుకోవడం ఆయనకి అలవాటు…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alludugaru Movie
  • #Annamaya Movie
  • #Assembly Rowdy Movie
  • #Bujjigadu Movie
  • #Kodama Simham Movie

Also Read

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

related news

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

trending news

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

2 hours ago
Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

4 hours ago
Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

5 hours ago
మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

1 day ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

1 day ago

latest news

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

1 day ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

1 day ago
Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

1 day ago
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 day ago
Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version