Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బాలయ్య-మోహన్ బాబు ‘ఫ్లెక్సీ’ రగడ

బాలయ్య-మోహన్ బాబు ‘ఫ్లెక్సీ’ రగడ

  • March 2, 2016 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య-మోహన్ బాబు ‘ఫ్లెక్సీ’ రగడ

నందమూరి బాల కృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. లేపాక్షి ఉత్సవాల సంధర్భంగా ఆ ఉత్సవాలకు హాజరయిన అతిరధ మహారధులు అందరూ బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే అదే క్రమంలో ఈ వేడుకలకు హాజరయిన మోహన్ బాబు సైతం బాలయ్య గురించి కొన్ని ఆసక్తికర సంఘటనలను తెలిపాడు.. మోహన్ బాబు బాలయ్య గురించి మాట్లాడుతూ…తాజాగా బాలయ్య నటించిన ఒక సినిమా బ్యానర్స్ ను, అలాగే ఫ్లెక్సీలను  బాలయ్య వీరాభిమానుల కొందరు తన శ్రీవిద్యా నికేతన్ ఎదురుగా కట్టారని, అయితే ఆ ఫ్లెక్సీలు బ్యానర్లు మరునాడే ఆ స్కూల్ ఎదురుగా ఉండే ప్రదేశం నుండి మాయం కావడంతో ఆ బ్యానర్ల తొలగింపు వెనుక తన హస్తం ఉంది అంటూ బాలయ్య వీరాభిమానులు బాధపడటమే కాకుండా ఈ విషయాలను బాలయ్య దృష్టికి తీసుకెళ్ళగా… విషయం తెలుసుకున్న ఆయన నేరుగా బాలయ్యను కలసి విషయం చెప్పాలి అని అనుకుని ఈలోపులో బాలయ్య తనకు ఏమైనా ఫోన్ చేసి అసలు విషయం తెలుసు కుంటాడేమొ అని చాలారోజులు ఎదురు చూసాడట మోహన్ బాబు.

బాలయ్య వైపు నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో చేసేది ఏమీ లేక…స్వయంగా తానే బాలయ్యను కలిసి మ్యాటర్ చెప్పాలి అని అనుకున్నాడు. ఇక అనుకోకుండా బాలయ్య శ్రీవిధ్యానికేతన్ లో తనను కలవడానికి వచ్చినప్పుడు ఉండబట్టలేక…మోహన్ బాబు ఈ ఫ్లెక్సీల ప్రస్తావన తీసుకు వచ్చి ఆ సంఘటనతో తనకు ఏమి సంబంధం లేదు అని చెప్పినప్పుడు బాలయ్య నవ్వుతూ తాను ఎదుటి మనుషులు చేసే ప్రచారాలను బట్టి తన అభిప్రాయాలను మార్చుకోను అని అలా అనుకుని ఉంటే తానెందుకు శ్రీవిధ్యానికేతన్ కు వస్తాను అంటూ జోక్ చేసాడట బాలయ్య.

అది విన్న మోహన్ బాబు ఆనందంతో బాలయ్యను కౌగిలించుకుని నీలాంటి బంగారం అయిన మనసు, సంస్కారం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అని ఆనందంలో మునిగి పోయాడంట. అది బాలయ్య అంటే….

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Lepakshi Utsavalu
  • #Mohan Babu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version