Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందట!

క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందట!

  • January 21, 2021 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందట!

ప్రయోగాత్మక కథ, మాస్‌ సినిమా, క్లాస్ సినిమా… ఇలా ఎలాంటి సినిమాలైనా తీయగల దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి. ఏ పాత్రలోనైనా ఇమడిపోగల హీరో మన రౌడీ విజయ్‌ దేవరకొండ. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే… సూపర్‌ ఉంటుంది కదూ. ఈ విషయం మీద ఎలాంటి పుకార్లు, గుసగుసలకు ఇక అవకాశం లేదు. ఎందుకంటే మేమిద్దరం కలసి సినిమా చేస్తున్నాం అంటూ మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి స్వయంగా ప్రకటించారు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్‌ ఇండియా రేంజిలో పూరి జగన్నాథ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్‌.. వైవిధ్యమైన ప్రణయ కథల స్పెషలిస్ట్‌ శివ నిర్వాణతో జట్టు కట్టబోతున్నాడు. ‘లైగర్‌’ అవ్వగానే శివ సినిమా స్టార్ట్‌ అవుతుందట. ఆ సినిమాను వీలైనంత త్వరగా ముగించి… మోహన్‌ కృష్ణ సినిమా మొదలుపెడతారని టాక్‌.

ఇక మోహన్‌కృష్ణ సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం ఆయన సుధీర్‌బాబు హీరోగా ఓ రొమాంటిక్‌ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి నుంచి మొదలవుతుందట. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా సినిమాను పూర్తిగా హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohana Krishna Indraganti
  • #Vijay Devarakonda
  • #Vijay Deverakonda

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

1 hour ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

2 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

2 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

5 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

5 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

51 mins ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

3 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version