Ileana: బీచ్ ఒడ్డున బేబీ మూన్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా!

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గోవా ముద్దుగుమ్మ ఇలియానా. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పోకిరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇలా వరుసగా సినిమాలు సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో తిరుగు లేదని చెప్పాలి. తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారక ఓ వెలుగు వెలిగారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా అనంతరం వరుసగా ఫ్లాప్ సినిమాలను చూడటంతో ఈమెకు క్రమంగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ఇలా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఇలియానా ఊహించని విధంగా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించారు. ఇలా తల్లి కాబోతున్నానంటూ ఈ విషయాన్ని తెలియచేయడంతో అసలు పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇలియానా తరచూ సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.

ఇలా (Ileana) తన ప్రెగ్నెన్సీను ఎంతో ఆస్వాదిస్తున్న ఇలియానా తన అనుభవాలన్నింటినీ కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. బీచ్ ఒడ్డున బేబీ మూన్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇలా ఈ ఫోటోలను ఇలియానా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా బేబీ బంప్ తో ఇలియానా బేబీ మూన్ ఫోటోలను చూస్తూ ఎంతో చిల్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus