Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

  • March 27, 2026 / 03:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

మోనాలిసా.. సోషల్‌ మీడియాలో ఇటీవల కాలంలో వైరల్‌ అయిన వ్యక్తుల్లో ఆమె ఒకరు. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ నెటిజన్లకు పరిచయమై మోనాలిసాను అక్కడి నుండి పంపేసిన పరిస్థితి వచ్చింది. ఆమె వల్ల మిగిలిన వారికి ఇబ్బంది అవుతుందని పంపించేశారు. అంతలా ఆమె వైరల్‌ చేసేశారు. ఆ ఎఫెక్ట్‌ ఏ రేంజిలో వచ్చింది అంటే.. ఏకంగా సినిమాల్లో నటించే ఛాన్స్‌ వచ్చింది. సినిమాలో నటించింది కూడా. అయితే ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చిన దర్శకుడి మీదనే ఆమె వైరల్‌ కామెంట్స్‌ చేసింది. ఇటీవల పెళ్లి చేసుకున్న మోనాలిసా.. ఇప్పుడు ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాం అనేంతలా పరిస్థితి మారింది.

Monalisa

తాను ప్రేమించిన ఫ‌ర్మాన్ ఖాన్ అనే అబ్బాయితో ఇటీవల కేర‌ళ‌లో కనిపించింది మోనాలిసా.. అంతలోనే పెళ్లి చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంతమంది ఇది ల‌వ్ జిహాద్ అని విమర్శించగా.. ఆమె ఖండించింది. ఆ కామెంట్లు చేసినవారిలో ఆమెకు సినిమాలో ఛాన్స్‌ ఇచ్చిన సనోజ్‌ మిశ్రా కూడా ఉన్నారు. తమ సినిమా మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది అని సనోజ్‌ అనగా.. ఇప్పుడు మోనాలిసా మాట్లాడుతూ స‌నోజ్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, ఆరోపించింది. అంతేకాదు ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదని చెప్పింది.

తనకు తెలియకుండానే అస‌భ్య‌క‌ర‌ స‌న్నివేశాలు చిత్రీకరించారని, సినిమాలో నటించడానికి వచ్చిన కొంతమంది మైనర్ బాలికలతో అనుచితంగా ప్రవర్తించాడని విమర్శించింది. అక్కడితో ఆమె ఆగకుండా ఆయన త‌ప్పుడు ప‌నుల‌కు సంబంధించిన వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పింది. ఈ విషయం వారింట్లో చెప్పినా వారూ పట్టించుకోలేదని చెప్పింది. ఇదిలా ఉండగా మోనాలిసా భర్త మాట్లాడుతూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు.

నేను ప్రేమించడం తప్పా? మమ్మల్ని ఇంతలా హింసిస్తారా? మా దగ్గర డబ్బులు లేవు. మేమెలా బతుకుతాం? మా దారిన మమ్మల్ని వదిలేయండి. మీరు ఇలాగే వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటాం. ఢిల్లీ, మధ్యప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలి. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాం అని మోనాలిసా కూడా చెప్పింది.

‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Monalisa

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

2 hours ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

6 hours ago

latest news

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

1 hour ago
Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

4 hours ago
Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

5 hours ago
Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version