Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

  • September 17, 2025 / 05:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

మృణాల్‌ ఠాకూర్‌ తొలి సినిమా ఏది అంటే బాలీవుడ్‌ గురించి తెలిసినవాళ్లు ‘సూపర్‌ 30’ అని చెబుతారు. ఆ విషయం మీద అవగాహన లేనివాళ్లు ‘సీతారామం’ అని తెలుగు సినిమా పేరు చెబుతారు. ఆమె ఫిల్మోగ్రఫీని చూసినవాళ్లు అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు ఆమె చాలా సినిమాలు చేసింది అని చెబుతారు. ఇప్పుడు అలా చేసిన సినిమాల్లో తనకు పేరు తెచ్చిన ఓ సినిమా గురించి ఆమె మాట్లాడింది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం మృణాల్‌ ఠాకూర్‌ని చూస్తున్నాం అంటే ఆ సినిమానే ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు.

Mrunal Thakur

39 ఏళ్ల మృణాల్‌ ఠాకూర్‌ ఎప్పుడో 11 ఏళ్ల క్రితం అంటే 28 ఏళ్ల వయసులో ‘హలో నందన్‌’ అనే మరాఠీ సినిమా చేసింది. హిందీలోకి అయితే ‘లవ్‌ సోనియా’ అనే సినిమాతో వచ్చింది. ఇప్పుడు మాట్లాడింది కూడా ఈ సినిమా గురించే. ‘లవ్‌ సోనియా’ సినిమా విజయం నా జీవితానికి ఊహించని బహుమతిని ఇచ్చింది అని మృణాల్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చింది. ‘లవ్‌ సోనియా’ సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఆ సినిమా గురించి మాట్లాడింది.

mrunal about her first movie

నేను ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయిని. 2500 మందిలో నన్ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకోవడం సంతోషంగా అనిపించింది. ఇది నా మొదటి చిత్రం మాత్రమే కాదు.. జీవితాలను మార్చే సినిమా ప్రపంచంలోకి నేను వేసిన తొలి అడుగు అని చెప్పుకొచ్చింది. ‘లవ్‌ సోనియా’ సినిమా సెట్లో ఉన్నప్పుడు మృణాల్‌ చాలా భయపడిందట. ఎందుకంటే అందులో డెమి మూర్, రిచా చడ్డా, మనోజ్‌ బాజ్‌పాయ్‌ లాంటి అగ్ర నటులు చాలా మంది నటించారు. సెట్లో వారందరి మధ్య విశాలమైన సముద్రంలో అతి చిన్న చేపలా ఉన్నాను అని మృణాల్‌కి అనిపించేదట.

అదేంటి అంతకుముందు మూడు సినిమాల్లో నటించి ‘లవ్‌ సోనియా’ తొలి సినిమా అంటోందేంటి మృణాల్‌ అని అనుకుంటున్నారా? కొంతమంది హీరోయిన్లు అంతే అలానే చెబుతారు లెండి.

‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #love sonia
  • #Mrunal Thakur

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

11 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

2 days ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version