Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur, Ram Charan: రామ్ చరణ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్!

Mrunal Thakur, Ram Charan: రామ్ చరణ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్!

  • February 21, 2023 / 08:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur, Ram Charan: రామ్ చరణ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్!

‘ఆర్ఆర్ఆర్’ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్.. వెంటనే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరగడం లేదు. సడెన్ గా శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయాల్సిన కమిట్మెంట్ తీసుకోవడంతో.. చరణ్ సినిమా ఆలస్యమవుతోంది. ఇదిలా ఉండగా.. చరణ్ తన కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారు.

ఈ క్రమంలో బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్ ను చరణ్ కి జోడీగా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘సీతారామం’ తరువాత మృణాల్ కి తెలుగులో చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆమె తొందరపడి ఏదీ ఒప్పుకోవడం లేదు.

కాస్త సమయం తీసుకొని తనకు నచ్చిన కథలను మాత్రమే ఎన్నుకుంటోంది. ఈ క్రమంలో నాని సరసన హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. ఆ తరువాత రామ్ చరణ్ సినిమా ఓకే చేసిందని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆయనపై ఫోకస్ పెట్టింది. ఇకపై చరణ్ నుంచి వచ్చేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. బుచ్చిబాబు సినిమా కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది.

ఇలాంటి భారీ సినిమాలో నటిస్తే తన కెరీర్ కి ప్లస్ అవుతుందని.. మృణాల్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుందని చెబుతున్నారు. ఆన్ స్క్రీన్ రామ్ చరణ్, మృణాల్ జోడీ ముచ్చటగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను వెంక‌ట స‌తీష్ కిలారు అనే కొత్త నిర్మాత వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Mrunal Thakur
  • #Ram Charan
  • #RC16

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version