Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » టీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీం..!

టీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీం..!

  • October 6, 2019 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ మహేష్ ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ కు బ్రేక్ రావడంతో ఫ్యామిలీతో కలిసి దసరా వెకేషన్ కు వెళ్ళాడు మహేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటీకే 75శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. ఇక కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పోరాటా సన్నివేశాల కోసం ‘కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్’ ని వేయబోతున్నారట. దీంతో తదుపరి షెడ్యూల్ కి బ్రేక్ వచ్చిందని సమాచారం.

team-sarileru-neekevvaru-salutes-the-indian-army

ఇక ఈ సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేయాల్సివుంది. 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారట. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Anil Sunkara
  • #Dil Raju
  • #Gautham
  • #Maheshbabu

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Arjun Son Of Vyjayanthi Collections: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’… ఇక అన్ని విధాలుగా కష్టమే.!

Arjun Son Of Vyjayanthi Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: మరింతగా తగ్గాయి… ఇలా అయితే కష్టమే..!

Vijayashanthi: ఆ విషయం ఎన్టీఆర్‌ నుండి నేర్చుకున్నా.. విజయశాంతి ఆసక్తికర కామెంట్స్‌!

Arjun Son Of Vyjayanthi Collections: మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 hour ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

2 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

4 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

3 hours ago
కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

6 hours ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

6 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

8 hours ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version