Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ కూతురు కూడా మల్టీ టాలెంటెడే…!

పవన్ కళ్యాణ్ కూతురు కూడా మల్టీ టాలెంటెడే…!

  • May 4, 2020 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ కూతురు కూడా మల్టీ టాలెంటెడే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో ప్రస్తుతం హైదరాబాద్ లొనే ఉంటూ వస్తుంది. అకీరా నందన్ ఇప్పటికే చాలా పొడుగయ్యాడు. రేణు ఆతని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినప్పుడల్లా.. అతన్ని జూనియర్ పవర్ స్టార్ అంటూ తెగ కామెంట్స్ పెడుతుంటారు. అయితే అకీరాకి పవన్ కళ్యాణ్ తో పోలిస్తే నచ్చదని.. అతనికి నటన పట్ల కూడా ఇంట్రెస్ట్ లేదని.. రేణూ దేశాయ్ ఫైర్ అవుతూ ఉంటుంది.

అయితే పవన్ కూతురు ఆద్య మాత్రం తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అవును ఇప్పటికే ఆద్య కొణిదెల సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆఫీషియల్ ఎకౌంటు లేకపోయినా … పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈమె పేరు పై ఎకౌంట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియా అంతా ఈమె ఫోటోలు వైరల్ చేస్తుంటారు. విషయం ఏమిటంటే… తన సోషల్ మీడియాలో ఆద్య కు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేసింది రేణూ దేశాయ్.

Pawan Kalyan daughter Aadhya reveals her hidden talent1

ఈ వీడియో లో డాక్టర్ అండ్ పేషెంట్ గా ఆద్య డబుల్ రోల్ ప్లే చేసింది. ‘ఐ హావ్ సమ్ బ్యాడ్ న్యూస్’, ‘ఐ హావ్ సమ్ రియల్లీ బ్యాడ్ న్యూస్’ అంటూ డైలాగులు కూడా చెబుతుంది.ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆద్య ఈ వీడియోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఈమె కూడా మంచి నటి అవుతుందేమో.

Most Recommended Video

View this post on Instagram

#PawanKalyan #Renudesai daughter #Aadhya’s a hidden talent 👏👏

A post shared by Filmy Focus (@filmyfocus) on May 3, 2020 at 10:54pm PDT

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aadhya
  • #Adhya
  • #Akira Nandan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

13 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

14 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

14 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

8 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

9 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

13 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

14 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version