Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Trivikram: అది లేకపోవడం వల్లే సినిమాలు లేటవుతున్నాయి!

Trivikram: అది లేకపోవడం వల్లే సినిమాలు లేటవుతున్నాయి!

  • July 25, 2023 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: అది లేకపోవడం వల్లే సినిమాలు లేటవుతున్నాయి!

త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్లో రాబోతున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో అతడు మరియు ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసినదే. అయితే అతడు సినిమా షూటింగ్ పూర్తి కావడానికి రెండు సంవత్సరాల సమయం పడితే… ఖలేజా పూర్తయ్యేసరికి ముచ్చటగా మూడు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇదే గుంటూరు కారం విషయంలో కూడా జరగవచ్చు అన్న అభిప్రాయాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. అసలు అతను సినిమా అంతా ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటా అంటే…

సరియైన ప్లానింగ్ లేకపోవడం అని ఒక ఇంటర్వ్యూలో అతడు సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరైన మురళీమోహన్ అన్నారు. జనరల్ గా తాను తీసే ఏ చిత్రమైనా ఆరు నెలల వ్యవధిలో పూర్తి అవుతుందని.. తమ ప్లానింగ్ అలా ఉంటుందని ఆయన అన్నారు.కానీ రెండవ సినిమాకే త్రివిక్రమ్ తన స్టైల్ లో మూవీ తీస్తానని ..అన్ని నేనే చూసుకుంటాను అని సినిమా లేట్ చేశాడు అనేది మురళీమోహన్ అభిప్రాయం.మరోపక్క ఖలేజా సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు..

ఏ మూవీ షూటింగ్ కి చాలా టైం పట్టింది అని అడిగినప్పుడు షాకింగ్ సమాధానం ఇచ్చారు.షూటింగ్ రెండు మూడు నెలలు జరిగిన తర్వాత మళ్లీ ఒక లాంగ్ బ్రేక్ వచ్చేదని ఆయన పేర్కొన్నారు. అంటే ఇన్ డైరెక్ట్ గా మహేష్ కూడా త్రివిక్రమ్ ప్లానింగ్ గురించి మాట్లాడినట్టే అని నటిజన్స్ భావిస్తున్నారు. ట్విస్ట్ ఏమిటంటే మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అతనితోపాటు త్రివిక్రమ్ (Trivikram) కూడా అక్కడే ఉన్నాడు.

ప్రస్తుతం గుంటూరు కారం ఏదో ఒక విషయంలో న్యూస్ లో వైరల్ అవుతూనే వస్తుంది. ఒకసారి పూజా మూవీలో ఉండటం లేదంటే ఇంకొకసారి తమన్ వెళ్ళిపోతున్నారంటే.. ఇలా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మూవీ అంటే అలాగే ఉంటుంది అంటూ ఎప్పుడో మరుగున పడిన ఈ పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Murali Mohan
  • #Murali Mohan
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

13 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

14 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

14 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

9 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

10 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

13 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

14 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version