Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » స్పైడర్ విషయంలో సంతోషంగా ఉన్న మురుగదాస్

స్పైడర్ విషయంలో సంతోషంగా ఉన్న మురుగదాస్

  • June 12, 2017 / 05:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పైడర్ విషయంలో సంతోషంగా ఉన్న మురుగదాస్

బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ మూవీ ఈ సమయానికి థియేటర్లోకి వచ్చేసి ఉండాలి. కానీ షూటింగ్ దశలోనే ఉంది. కారణం ఫర్ఫెక్షన్. తొలిసారి కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్న మూవీ కావడంతో మహేష్ మరింత శ్రద్ధ పెట్టడం ఒక రీజన్ అయితే.. ఇదివరకు తన చిత్రాలకంటే మెరుగ్గా ఉండాలని డైరక్టర్ శ్రమించడం మరో రీజన్. అందుకే బడ్జెట్ పెరిగినప్పటికీ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ వెనుకడుగు వేయలేదు. ముందు అనుకున్న బడ్జెట్ కంటే 20 కోట్లు పెరిగినా బాధపడలేదు. సో అటు హీరో, డైరక్టర్, నిర్మాతలు మంచి అవుట్ ఫుట్ కోసం ప్రయత్నించారు. ఆ అవుట్ పుట్ రానే వచ్చిందని మురుగదాస్ తాజాగా చెప్పారు.

రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తి చేసిన డైరక్టర్.. రషస్ చూసుకొని సంతృప్తి పడినట్లు తెలిసింది. ఆలస్యమైనా అవుట్ ఫుట్ బాగా వచ్చినందుకు ఆనందంగా ఉందని మురుగదాస్ అందరికీ వెల్లడించారు. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతమైన ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ జోడీ చేసే సందడి చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh23
  • #Murugadoss
  • #Rakul Preet
  • #Spyder Movie

Also Read

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

44 mins ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

2 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

6 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

19 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

50 mins ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

2 hours ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version