‘ఇస్మార్ట్ శంకర్’తో తెలుగు సినిమాలకు పరిచయమైన నభా నటేశ్.. స్లిమ్ బ్యూటీగా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఆ సినిమా విజయం, పూరి జగన్నాథ్ హీరోయిన్ అనే బ్రాండింగ్ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చాయి. ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది నభా. పింక్ శారీలో సైడ్ యాంగిల్ లో తన నడుమును చూపిస్తూ.. కుర్రకారుకి వేడి పుట్టిస్తుంది ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.