‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నభా నటేష్. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో ఊహించని విజయం అందుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది.తాజాగా ఈ బ్యూటీ కిర్రాక్ పోజులతో నడుము అందాలు కనిపించేలా ఆమె ఇచ్చిన గ్లామర్ ఫోజులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :