Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బాలయ్యపై నాగబాబు కామెంట్ కి షాక్ అయిన మెగా ఫ్యాన్స్

బాలయ్యపై నాగబాబు కామెంట్ కి షాక్ అయిన మెగా ఫ్యాన్స్

  • September 14, 2020 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్యపై నాగబాబు కామెంట్ కి షాక్ అయిన మెగా ఫ్యాన్స్

కొన్ని బంధాలు కలిశాయన్నా,సంఘటనలు జరిగాయన్న నమ్మలేం. అలాంటి అరుదైన సంఘటన నేడు జరిగింది. మెగా బ్రదర్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాగబాబు బాలయ్యను బ్రదర్ అంటూ తన అభిమానం చాటుకున్నారు. బాలయ్య మరియు పవన్ కలిసిన ఓ పాత ఫోటోను నాగబాబు సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ‘ఒకరు సొంత బ్రదర్, మరొకరు వేరొక తల్లికి జన్మించిన బ్రదర్’ అని కామెంట్ పెట్టారు. అలాగే బాలయ్యను నందమూరి సింహం అని యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారు.

బాలయ్య అంటేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే నాగబాబు బాలయ్యపై ఆస్థాయి అభిమానం చూపడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. పవన్ కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన సుస్వాగతం మూవీ ప్రారంభోత్సవ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతో బాలయ్యకు ఉన్న అనుబంధం కారణంగా ఆ కార్యక్రమానికి బాలయ్య హాజరు కావడం జరిగింది.

Naga Babu about Balakrishna1

ఆ వేడుకలో పవన్ మరియు బాలయ్య కలవడంతో పాటు ఆత్మీయ సంభాషణ చేసుకున్నారు. అప్పటి ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నాగబాబు బాలయ్యను బ్రదర్ అంటూ సంబోధించారు. నాగబాబు పెట్టిన పోస్ట్ కి బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, మెగా ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.

View this post on Instagram

2 Brothers Come2gether…. 1 is My Brother & the other1 is a Brother from Another Mother…. The Day the Powerstar met the NandamuriLion #whenpowerstarmetlion #powerstar #nandamuribalakrishna garu #balayya

A post shared by Naga Babu Konidela (@nagababuofficial) on Sep 13, 2020 at 9:09am PDT

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #Naga babu konidela
  • #Nagababu
  • #pawan kalyan

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

2 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

4 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

12 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

13 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 hour ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version