Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎన్నికల హడావుడిలో జబర్డస్త్ కి హ్యాండ్ ఇచ్చేశారు

ఎన్నికల హడావుడిలో జబర్డస్త్ కి హ్యాండ్ ఇచ్చేశారు

  • April 7, 2019 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్నికల హడావుడిలో జబర్డస్త్ కి హ్యాండ్ ఇచ్చేశారు

అసలు వీళ్ళు ఉన్నారా లేదా అని జనాలు కూడా వాళ్ళని మర్చిపోతున్న తరుణంలో నాగబాబు-రోజాలను బుల్లితెరకు పరిచయం చేసి స్టార్ గెస్ట్ లుగా మార్చిన ప్రోగ్రామ్ “జబర్డస్త్”. గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఆ ప్రోగ్రామ్ కి కామెడియన్స్, హోస్ట్ లు అనసూయ, రష్మీలతోపాటు జడ్జ్ లు నాగబాబు-రోజా కూడా చాలా కీలకం. జబర్డస్త్ ప్రోగ్రామ్ ను ఆపేయాలని అందరూ అనుకొంటున్న తరుణంలో నాగబాబు చేసిన సపోర్ట్ వల్లే ఆ షో ఇన్నాళ్లపాటు నిరంతరాయంగా సాగుతూ వచ్చింది. అలాంటి షోకి ఇప్పుడు ఒకేసారి దూరమయ్యారు నాగబాబు & రోజా. వాళ్ళ స్థానంలో జడ్జ్ లుగా సీనియర్ హీరోయిన్ మీనా, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ లు వచ్చారు.

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  

విషయం ఏమిటంటే.. ఆంధ్రాలో ఎన్నికల వేడి మొదలవ్వడంతో జనసేన తరపున నాగబాబు, వై.ఎస్.ఆర్.సి.పి తరపున రోజాలు ప్రచారం చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. దాంతో జబర్డస్త్ ప్రోగ్రామ్ కు డేట్స్ కేటాయించలేకపోతున్నారు. ఆ కారణంగా వారి స్థానాల్ని మీనా-శేఖర్ మాస్టర్ భర్తీ చేశారు. మరి ఈ రీప్లేస్ మెంట్ ఎన్నాళ్లపాటు కంటిన్యూ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jabardasth show
  • #Naga Babu
  • #Roja

Also Read

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Shambhala: ‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

related news

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Shambhala: ‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Shambhala: ‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

trending news

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

9 mins ago
Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

27 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

42 mins ago
Shambhala: ‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Shambhala: ‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

57 mins ago
Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago

latest news

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

2 days ago
Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version