Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Naga Chaitanya: 5 సెకండ్స్‌ రూల్‌లో నాగచైతన్య, రాశీ ఏం చెప్పారంటే?

Naga Chaitanya: 5 సెకండ్స్‌ రూల్‌లో నాగచైతన్య, రాశీ ఏం చెప్పారంటే?

  • July 6, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: 5 సెకండ్స్‌ రూల్‌లో నాగచైతన్య, రాశీ ఏం చెప్పారంటే?

నాగచైతన్య – సమంత మధ్య ఏం లేకపోయినా, ఏదో అయిపోతోంది అన్నట్లుగా సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. ఓ నటితో చైతన్య ప్రేమాయణం అంటూ పుకార్లు వచ్చాయి. మరోవైపు అదే సమయంలో సమంత యువతను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేసింది. యువతా మేలుకొండి. మీ కుటుంబం సంగతి చూసుకోండి అని అంది. ఇప్పుడు నాగచైతన్య ‘థ్యాంక్‌యూ’ ప్రచారంలో చెప్పిన మాటను, మిగిలిన విషయాలను లింక్‌ చేసేస్తున్నారు. ‘థ్యాంక్‌ యూ’ ప్రచారం కోసం నాగచైతన్య, రాశి ఖన్నా 5 సెకండ్‌ రూల్‌ అనే గేమ్‌ ఆడారు.

అంటే ఏదైనా విషయమ్మీద ఐదు సెకన్లలో సమాధానం చెప్పాలి. అందులో భాగంగా డబుల్‌ మీనింగ్‌ గురించి మాట్లాడారు. యాంకర్‌ ప్రశ్నకు చైతన్య సమాధానమిస్తూ ‘‘నేను ఏ విషయాన్నైనా నేరుగా చెప్తా. అందులో డబుల్‌ మీనింగ్‌ ఉండదు’’ అని అన్నాడు చైతన్య. ‘ఆ డబుల్‌ మీనింగ్‌ పదాలేంటో నువ్వు చెప్పు.. తెలుసుకుంటా’ అంటూ ఆ హోస్ట్‌నే తిరిగి ప్రశ్నించారు. అలాగే తనకు మంచి హిట్‌ ఇచ్చిన ‘100 పర్సెంట్‌ లవ్‌’ సినిమా నుండి టేక్‌ ఎవే ఏంటి అని అడిగితే… (a+b)2 ఫార్ములా మాత్రమే గుర్తుంది అని చెప్పాడు నాగచైతన్య.

అలాగే నాగచైతన్యకు ఎంతో ఇష్టమైన కార్ల గురించి హోస్ట్‌ ఓ ప్రశ్న అడిగారు. దానికి చైతన్య టక్‌ టక్‌మని సమాధానం చెప్పేశాడు. అయితే కొన్ని విషయాలకు మాత్రం చైతన్య సమాధానాలు చెప్పలేకపోయాడు. ఆ వివరాలు ఈ దిగువ వీడియోలు కూడా చూడొచ్చు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్‌ యూ’. రాశీ ఖన్నా ఓ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జులై 22న విడుదలవుతోంది. దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది.

ఇందులో నాగచైతన్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మాళవిక నాయర్‌, అవికా గోర్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరోవైపు చైతన్యతో ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు విక్రమ్‌ కె కుమార్‌.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Raashi khanna
  • #Thank You

Also Read

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

related news

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

trending news

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

14 mins ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

5 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

6 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

7 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

8 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

50 mins ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

1 hour ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

8 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

10 hours ago
Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version