Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » రారండోయ్ వేడుక చూద్దాం… ప్రీ రిలీజ్ వేడుకలో నాగ చైతన్య

రారండోయ్ వేడుక చూద్దాం… ప్రీ రిలీజ్ వేడుకలో నాగ చైతన్య

  • May 22, 2017 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రారండోయ్ వేడుక చూద్దాం… ప్రీ రిలీజ్ వేడుకలో నాగ చైతన్య

“అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్లో మాకు అలాంటి సినిమా కావాలి, ఆ కథ కావాలి.. ఆ ఫైట్స్ కావాలని అడుగుతుంటారు. అలాంటి సినిమానే రారండోయ్ వేడుక చూద్దాం” అని నాగ చైతన్య చెప్పారు. కళ్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్ని నాయనా) దర్శకత్వంలో చైతూ నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిన్న వైభవంగా జరిగింది. ఈ వేదికపై నాగచైతన్య తన మాటలతో ఆకట్టుకున్నారు. “ఈ సినిమాలోని ప్రతి పాటకి రెస్పాన్స్ బాగుంది. ట్రైలర్ ఒక్క రోజులో వన్ మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఎప్పుడూ నాకు ఇంత ప్రీ రిలీజ్ హైప్ దొరకలేదు” అని అభిమానులకు థాంక్స్ చెప్పారు. అంతేకాకుండా తన కెరీర్ ని మరో స్టేజికి తీసుకు పోయే సినిమాని నిర్మించిన నాన్న (నాగార్జున), అద్భుతంగా తెరకెక్కించిన కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

తొలి సారి తాను పక్క కమర్షియల్ మూవీ చేస్తున్నానని, దీంతో రెస్పాన్స్బిలిటీస్ పెరిగాయని, ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తించేలా కళ్యాణ్ దైర్యం చెప్పారని వెల్లడించారు. చివరగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడుతూ ” సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజు పాత్రను ఎంత ప్రేమిస్తారో.. ఈ సినిమాలో రకుల్ పోషించిన భ్రమరాంబ పాత్రను అంతే ప్రేమిస్తారు” అని నాగచైతన్య వెల్లడించారు. అన్నపూర్ణ స్థూడియో బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఈనెల 26 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #nagarjuna
  • #Rakul Preet
  • #Rarandoi Veduka Chudham

Also Read

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

related news

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

11 ఏళ్ళ క్రితం.. ఎవ్వరూ ఊహించని విధంగా రజినీకాంత్ పై నాగార్జున పైచేయి సాధించారు..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

trending news

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

13 mins ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

19 mins ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

1 hour ago
OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

14 hours ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago

latest news

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

6 mins ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

21 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

22 hours ago
Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version