Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చైతూ ఇక సామ్ ను తాకుతూనే ఉండిపోతాడేమో!

చైతూ ఇక సామ్ ను తాకుతూనే ఉండిపోతాడేమో!

  • July 23, 2018 / 07:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతూ ఇక సామ్ ను తాకుతూనే ఉండిపోతాడేమో!

హీరో హీరోయిన్లన్నాక కమర్షియల్ యాడ్స్ లో నటించడం అనేది సర్వసాధారణం. హీరో/హీరోయిన్ స్టార్ ఇమేజ్ ను బట్టి సంస్థలు తమ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించమని కోరుతుంటాయి. అయితే.. పెళ్ళికి ముందు నాగచైతన్య-సమంత కలిసి ఒక్క యాడ్ కూడా చేయని నాగచైతన్య-సమంతలు.. పెళ్లి తర్వాత మాత్రం వరుసబెట్టి కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. మొన్నామధ్య ఈ ఇద్దరు కలిసి చేసిన “బిగ్ బజార్” యాడ్ బాగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఈ జంటను జంటగా చిత్రీకరిస్తూ తీసే యాడ్ కి క్రేజ్ అమాంతం పెరిగింది.

ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. అందులో భాగంగానే నాగచైతన్య-సమంతలతో “రెక్సోనా” సంస్థ ఒక యాడ్ ను షూట్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తున్న చైసామ్ ఫ్యాన్స్ మాత్రం “ఇకపై చైతన్య సమంతను తాకుతూనే ఉండిపోతాడేమో” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట పెళ్లి అనంతరం నటించబోయే తొలి చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది.

#ChaySam 😍 #NagaChaitanya and #Samantha date nights with #Rexona

A post shared by Filmy Focus (@filmyfocus) on Jul 22, 2018 at 10:57pm PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ChaySam
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

44 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version