Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movies » Naga Chaitanya: నాగచైతన్యను హర్ట్ చేసిన వార్త ఇదే!

Naga Chaitanya: నాగచైతన్యను హర్ట్ చేసిన వార్త ఇదే!

  • September 13, 2021 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: నాగచైతన్యను హర్ట్ చేసిన వార్త ఇదే!

యంగ్ హీరో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల రెండుసార్లు లవ్ స్టోరీ రిలీజ్ డేట్ మారగా ఈసారి కచ్చితంగా సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. రానా తనకు బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువని ఛాన్స్ వస్తే రానాతో కలిసి నటిస్తానని చైతన్య అన్నారు.

తనకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా రానాతో చెప్పుకుంటానని చైతన్య కామెంట్లు చేశారు. చైనీస్ వంటకాలు అంటే తనకు ఎక్కువగా ఇష్టమని నాగచైతన్య పేర్కొన్నారు. గురువారం, శుక్రవారం డైటింగ్ నియమాలు పాటించకుండా నచ్చిన వంటకాలను తింటానని చైతన్య తెలిపారు. ప్రేమమ్ రీమేక్ లో నటిస్తానని చెప్పిన సమయంలో కొంతమంది టైమ్ వేస్ట్ అని కామెంట్లు చేశారని అయితే ఆ మూవీ మంచి రిజల్ట్ ఇచ్చిందని చైతన్య అన్నారు. నాన్న నటించిన సినిమాల్లో శివ, నిన్నే పెళ్లాడతా ఇష్టమని తాను,

అఖిల్ బైక్స్, కార్లు, క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటామని చైతన్య చెప్పుకొచ్చారు. జోష్ మూవీ సమయంలో తాను ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నానని వార్తలు వచ్చాయని ఆ వార్తల వల్ల రాత్రంతా నిద్రపోలేదని చైతన్య అన్నారు. మనం ఫస్ట్ డే షూటింగ్ సమయంలో సగం రోజు రిహార్సల్స్ కే సరిపోయిందని ఆ సినిమా అనుభవాలను మరిచిపోలేనని నాగచైతన్య పేర్కొన్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chaitanya
  • #naga chaitanya

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version