Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Naga Chaitanya: తల్లి లక్ష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య!

Naga Chaitanya: తల్లి లక్ష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య!

  • August 4, 2023 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: తల్లి లక్ష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య!

సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా కొనసాగుతున్నటువంటి నాగచైతన్య నాగార్జున దగ్గుబాటి లక్ష్మీల సంతానం అనే విషయం మనకు తెలిసిందే. ఈమె స్వయంగా సురేష్ బాబు హీరో వెంకటేష్ కు సోదరి కావడం విశేషం.రామానాయుడు నాగేశ్వరరావు అభిప్రాయం ప్రకారం రామానాయుడు తన కుమార్తెను నాగేశ్వరరావు కుమారుడు నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు.అమెరికాలో ఇంటీరియర్ డిజైనర్గా స్థిరపడినటువంటి లక్ష్మిని ఇలా నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేయడంతో ఆమె పెళ్లయిన నాలుగేళ్లకే నాగర్జునకు విడాకులు ఇచ్చారు.

ఇక అప్పటికే వీరిద్దరికీ నాగచైతన్య జన్మించడంతో విడాకులు తీసుకున్న తర్వాత లక్ష్మి చైతన్యను తీసుకుని చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. ఇక చైతన్య 19 సంవత్సరాలు వరకు తన తల్లి వద్ద పెరిగారు.ఇప్పటికి చైతన్య తన తల్లి వద్దకు వెళుతూ వస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్య తన తల్లి లక్ష్మి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను బాల్యమంతా తన తల్లి వద్దే గడిపానని ఈయన తెలిపారు.

తన బాల్యం స్కూల్ లైఫ్ అంతా కూడా తన తల్లి వద్దనే కొనసాగిందని తన తల్లితో కలిసి నేను చేసిన ఈ జర్నీ తన జీవితాన్నే మార్చేసిందని తెలిపారు.ఇక అమ్మ విలువలకు సాంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి విషయాలలో అమ్మ చాలా కఠినంగా ఉంటారని నాగచైతన్య తెలిపారు. ఇక ఇతరుల ఆలోచనలకు గౌరవం ఇవ్వడం తాను తన తల్లి నుంచే నేర్చుకున్నానని ఈ సందర్భంగా నాగచైతన్య తన తల్లి గురించి ఎంతో గొప్పగా వివరించారు.

ఇలా నాగచైతన్య (Naga Chaitanya) తన తల్లి లక్ష్మీ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున నుంచి విడాకులు తీసుకొని చెన్నై వెళ్లి స్థిరపడినటువంటి లక్ష్మి అనంతరం సుందరం మోటార్స్ లో కార్పొరేటివ్ ఎక్సిక్యూటివ్ అయినటువంటి శరత్ విజయ్ రాఘవ్ ను ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఈమె వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ కావడం విశేషం. ఈ క్రమంలోనే లక్ష్మి ఇంటీరియర్ డిజైనర్స్ అనే సమస్తను స్థాపించి వ్యాపార రంగంలో కూడా ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకుపోతున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya

Also Read

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

trending news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

3 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

4 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago

latest news

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

2 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

5 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

5 hours ago
Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

6 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version