Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ కలిసి నటించబోతున్న నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్

మళ్ళీ కలిసి నటించబోతున్న నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్

  • February 22, 2018 / 07:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ కలిసి నటించబోతున్న నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్

ఒకసారై వెండితెరపైనే హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయితే.. ఆ జంటపై డైరక్టర్ల దృష్టి పడుతుంది. తమ సినిమాలో ఆ జోడీ ఉంటె హిట్ గ్యారంటీ అని నమ్ముతారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్‌సింగ్ లు చక్కగా నటించి సూపర్ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా భ్రమరాంబగా రకుల్ నటన అందరితో ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రం తర్వాత రకుల్ బాలీవుడ్ వైపు అడుగులు వేయగా.. నాగ చైతన్య చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరిని మళ్ళీ వెండితెరపై జంట గా చూపించడానికి యువ డైరక్టర్ సౌజన్య ప్రయత్నిస్తున్నారు.

దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన సౌజన్య వీరికి కథ కూడా వినిపించారట. కథ కొత్తగా, ఆసక్తికరంగా ఉండటంతో వాళ్ళు ఒకే కూడా చెప్పేశారని సమాచారం. ప్రస్తుతం ఒప్పుకున్నా ప్రాజక్ట్స్ పూర్తి అయిన తర్వాత సౌజన్యకి డేట్స్ కేటాయించనున్నారు. అప్పటిలోపున పక్కాగా స్క్రిప్ట్ పూర్తి చేయాలనీ సౌజన్య భావిస్తున్నారు. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, టెక్నీషయన్ల గురించి వివరాలు త్వరలో బయటికి రానున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Rakul Preet

Also Read

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

4 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

4 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

5 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

21 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

24 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 day ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version