Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ట్విస్ట్..!

లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ట్విస్ట్..!

  • December 29, 2020 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ట్విస్ట్..!

నాగ చైతన్య సాయిపల్లవి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల అంటేనే స్క్రీన్ ప్లే తో మాయ చేసేస్తాడు. సినిమాలో హీరో హీరోయిన్స్ మద్యన వచ్చే సీన్స్ చాలా అందంగా తీయడంలో శేఖర్ కమ్ముల తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. చిన్న ఈగో పాయింట్ ని కానీ, లేదా చిన్న మనస్పర్ధలని కానీ బేస్ చేసుకుని కథని నడిపించేయగల సత్తా ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఫిదా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు కాబట్టి ఇప్పుడు నాగచైతన్యతో చేస్తున్న లవ్ స్టోరీ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే, ఈ సినిమా గురించిన ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే., అనాధ అయిన చైతూని సాయిపల్లవి ఎలా ప్రేమించింది.. వారిద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు ఎంత ఎమోషనల్ గా ఉంటాయి అనేదే కథ అని చెప్తున్నారు. అంతేకాదు, ఈసినిమా ట్రాజెడీ ఎండింగ్ అని కూడా అంటున్నారు. చివరకి నాగచైతన్య కి ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాలని క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి ప్రాణం అని టాక్ వినిపిస్తోంది.

ఈ ట్రాజెడీ లవ్ స్టోరీ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన టాపిక్ గా మారింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చెప్తూనే హృదయాలని కదిలించేలా , కన్నీళ్లు పెట్టించేలా సీన్స్ ఉంటాయని, అవే సినిమాకి హైలెట్ అని చెప్తోంది మూవీ టీమ్. మరి ఈ లవ్ స్టోరీ లవర్స్ కి ఎలాంటి కిక్ ఇస్తుంది అనేది చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Director Sekhar Kammula
  • #love story
  • #Sai Pallavi

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

37 mins ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

17 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

16 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

18 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

21 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version