Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Chaitanya: ఆ వార్తల వల్ల బాధ పడ్డా.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు!

Naga Chaitanya: ఆ వార్తల వల్ల బాధ పడ్డా.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు!

  • May 7, 2023 / 12:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ఆ వార్తల వల్ల బాధ పడ్డా.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు!

నాగచైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కస్టడీ మువీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. చైతన్య మాట్లాడుతూ మేము విడిపోయి రెండేళ్లు అవుతుందని చట్టప్రకారం విడాకులు తీసుకుని సంవత్సరం అవుతోందని తెలిపారు. న్యాయస్థానం సైతం మాకు విడాకులు మంజూరు చేసిందని చైతన్య అన్నారు. ప్రస్తుతం మేము మా జీవితాలలో ముందుకు సాగుతున్నామని లైఫ్ లోని ప్రతి దశను గౌరవిస్తున్నానని చైతన్య చెప్పుకొచ్చారు.

సమంత మంచి మనిషి అని ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చైతన్య కామెంట్లు చేశారు. నెట్టింట వైరల్ అయిన వార్తల వల్ల మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చైతన్య చెప్పుకొచ్చారు. సమంతకు నాకు ఒకరిపై ఒకరికి గౌరవం లేదనే విధంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయని చైతన్య అన్నారు. నా గతంతో ఏ మాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం బాధ పెట్టిందని నాగచైతన్య కామెంట్లు చేశారు.

సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయని చైతన్య అన్నారు. మొదట్లో ఆ ప్రశ్నలను పట్టించుకోలేదని అలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడినని నాగచైతన్య కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఇప్పటికీ నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని నాగచైతన్య అన్నారు. గాసిప్స్ ఎందుకు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

మేము ఎప్పుడూ విజయవంతమైన సినిమాలను తీయాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. కెరీర్ లో ఎత్తు పల్లాలు సహజమని వాటిని దాటుకుంటూ కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నానని చైతన్య కామెంట్లు చేశారు. (Naga Chaitanya) చైతన్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya news
  • #Chaitanya
  • #naga chaitanya
  • #Samantha

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

13 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

4 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

1 day ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

1 day ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version