Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బడ్జెట్ పెంచేస్తోన్న శేఖర్ కమ్ముల..!

బడ్జెట్ పెంచేస్తోన్న శేఖర్ కమ్ముల..!

  • October 15, 2020 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బడ్జెట్ పెంచేస్తోన్న శేఖర్ కమ్ముల..!

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత ప్లెజంట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ మూసధోరణిలో కాకుండా చిన్న కథలనే తెరపై ఎంతో అందంగా చూపిస్తుంటారు. చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆయన తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమా ఇప్పటికీ టీవీల్లో రిపీట్ టెలికాస్ట్ పడుతూనే ఉంది. టాలీవుడ్ లో మనకున్న సెన్సిటివ్ దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. శేఖర్ కమ్ముల ఈ సినిమా రీషూట్ చేస్తున్నారనే సమాచారం బయటకొచ్చింది. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ప్రతీ సన్నివేశం పెర్ఫెక్ట్ గా ఉండాలని చెక్కుతూనే ఉంటారు. రాజమౌళి,సుకుమార్ లాంటి వాళ్లు ఇదేకోవలోకి వస్తారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా అదే చేస్తున్నారట. చాలా సన్నివేశాలను ఒకటికి మూడు ఫ్రేమ్ లు పెట్టి తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కొక్కటి మ్యాచ్ చేసి ఏది మ్యాచ్ అవుతుందా..? అని లెక్కలు వేస్తున్నారట. దీంతో సినిమాకి అనుకున్న ఖర్చు అలా అలా పెరుగుతూ పోతోందట. దీనికి తోడు ఇప్పుడు కరోనా ఖర్చులు అదనంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ఒక పాట, కొన్ని సన్నివేశాల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అంతా బాగుండి దీపావళికి జనాలు థియేటర్లకు వస్తే ‘లవ్ స్టోరీ’ సినిమా క్రిస్మన్ కి రిలీజ్ అవుతుంది. లేదంటే మళ్లీ వచ్చే ఏడాదికి వెళ్లిపోతుంది. ఈ చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం సినిమా పూర్తి చేసి, మార్కెట్ పరిస్థితి అంచనా వేసుకొని సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #love story
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

related news

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

1 hour ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

10 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

21 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

2 hours ago
Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version