Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఒక్క హిట్ కే రెమ్యూనరేషన్ పెంచేస్తే ఎలా..!

ఒక్క హిట్ కే రెమ్యూనరేషన్ పెంచేస్తే ఎలా..!

  • March 20, 2018 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క హిట్ కే రెమ్యూనరేషన్ పెంచేస్తే ఎలా..!

“ఛలో” రిలీజ్ కి ముందువరకూ అసలు నాగశౌర్య (Naga Shourya) అనే హీరో ఉన్నాడనే విషయాన్ని కూడా జనాలు మర్చిపోయే స్టేజ్ కి వెళ్ళిపోయిన నాగశౌర్య “ఛలో” సాధించిన హిట్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే. కమ్ బ్యాక్ అయిన శౌర్య కోసం మళ్ళీ నిర్మాతలు ఆసక్తిచూపారు. కానీ. మనోడు మాత్రం డబుల్ రేట్ చెబుతున్నాడట. వరుస విజయాల్లో ఉన్నప్పుడు అడగనంత రెమ్యూనరేషన్ ను ఇప్పుడు అడుగుతున్నాడంట శౌర్య బాబు. దాంతో మనోడితో సినిమాలు తీద్దామనుకొంటున్న నిర్మాతలందరూ షాక్ అవుతున్నారు.

అందుకే సైలెంట్ గా మళ్ళీ తన బ్యానర్ లోనే “నర్తనశాల” చిత్రాన్ని ప్రారంభించాడు శౌర్య. “ఛలో” చిత్రానికి కెమెరామెన్ గా వర్క్ చేసిన సాయిశ్రీరామ్ “నర్తనశాల”తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా కాకుండా “కణం, అమ్మమ్మగారిల్లు” చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి శౌర్య బాబు రెమ్యూనరేషన్ ఏమైనా తగ్గించుకుంటే వరుస సినిమాలోస్తాయి. లేదంటే ఇలా ఓన్ బ్యానర్ లో సినిమాలు చేసుకోవాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #latest filmy news
  • #Naga Shourya
  • #tollywood movie updates

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

4 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

6 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

7 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

7 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

7 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

2 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

3 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version