Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nagababu: మల్లెమాల టీమ్‌కి హింట్‌ ఇచ్చాడు.. మరి పిలుస్తారా?

Nagababu: మల్లెమాల టీమ్‌కి హింట్‌ ఇచ్చాడు.. మరి పిలుస్తారా?

  • October 31, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagababu: మల్లెమాల టీమ్‌కి హింట్‌ ఇచ్చాడు.. మరి పిలుస్తారా?

జబర్దస్త్‌ అంటే నాగబాబు.. నాగబాబు అంటే జబర్దస్త్‌ అనేలా ఉండేది ఒకప్పుడు. అంతలా ఉండేది ఒకప్పుడు. ఈటీవీలో, మల్లెమాల వాళ్లు చేసే ప్రతి ఈవెంట్‌కు ఆయనకు కచ్చితంగా చీఫ్‌ గెస్ట్‌. అలా కొన్నేళ్లపాటు సాగింది. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ.. ఆయన ఈటీవీ నుండి దూరమయ్యారు. జీటీవీ, మాటీవీ, యూట్యూబ్‌ అంటూ ఏవేవో షోలు చేశారు. అయితే జబర్దస్త్‌లో ఆయన ప్లేస్‌ మాత్రం ఎవరూ ఫిలప్‌ చేయలేదు. అలాగే నాగబాబు లైఫ్‌లో జబర్దస్త్‌ లాంటి షో ఇంకొటి రాలేదు.

ఇప్పుడు ఈ కంపారిజన్‌ ఎందుకు అని అనుకుంటున్నారా? ఉంది.. కారణముంది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, జబర్దస్త్‌ కార్యక్రమాల గురించి నాగబాబు ఇటీవల మాట్లాడారు. ఈ క్రమంలో ఒక వైరల్‌ కామెంట్‌, ఇంకో ఇంట్రెస్టింగ్‌ కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వీటి గురించే చర్చ నడుస్తోంది. ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలని మంచు మోహన్ బాబుకి కానీ, విష్ణుకి కానీ లేదని, కొంతమంది మంచు కుటుంబాన్ని తప్పుదోవ పట్టించారని నాగబాబు కామెంట్‌ చేశారని తెలుస్తోంది.

నటుడు నరేష్ లాంటి వ్యక్తుల వల్లే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ పరిస్థితి అలా తయారైందని నాగబాబు వ్యాఖ్యానించినట్లు వార్తలొస్తున్నాయి. నరేష్ మాటల వల్లే ఏడాది క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల్లో అన్ని గొడవలు అయ్యాయని నాగబాబు అన్నారట. నరేశ్ తానొక దైవాంశ సంభూతుడిగా ఫీల్ అవుతుంటాడని, ‘మా’ లో గొడవలు సృష్టించి… తద్వారా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవ్వాలని నరేశ్‌ అనుకుంటున్నాడని నాగబాబు విమర్శించారట.

ఇక జబర్దస్త్‌ కార్యక్రమం నుండి దూరంగా వెళ్లడడం గురించి మాట్లాడుతూ.. జబర్దస్త్‌కి తనకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మల్లెమాల – ఈటీవీ వాళ్లు మళ్లీ ఆహ్వానిస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారట. ఈ లెక్కన జబర్దస్త్‌ రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని.. నాగబాబు చెప్పేశారు. మరి ఈ దిశగా మల్లెమాల – ఈటీవీ టీమ్‌ ఆలోచిస్తుందో లేదో చూడాలి. ఆయన రీఎంట్రీ ఇస్తే పాత కమెడియన్లు అంతా తిరిగి వస్తారనే టాక్‌ నడుస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabaradasth
  • #Mallemala Entertainments
  • #Naga Babu

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

4 hours ago

5 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

24 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version