Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వైష్ణవ్‌ తేజ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చెప్పిన నాగబాబు

వైష్ణవ్‌ తేజ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చెప్పిన నాగబాబు

  • February 10, 2021 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైష్ణవ్‌ తేజ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చెప్పిన నాగబాబు

మీరు ఇండస్ట్రీలోకి రావడానికి స్ఫూర్తి ఎవరు అని ఇండస్ట్రీలోకి వస్తున్న, వచ్చిన కొత్త కుర్రాళ్లను… అడిగితే ఠక్కున చిరంజీవో, పవన్‌ కల్యాణ్‌ అనో చెప్పేస్తారు. అలాంటిది ఆ ఇంటి నుంచే ఇండస్ట్రీలోకి వచ్చేవారిని అడిగితే… వేరే ఆన్సర్‌ ఎందుకొస్తుంది. అందుకే వైష్ణవ్‌తేజ్‌ను ఆ విషయం ఎవరూ అడగరు. అయితే మీకు చిరు, పవన్‌ ఏ సలహాలు ఇచ్చారు అంటే చాలానే చెప్తారు. కాస్త కొత్తగా ఈ విషయాన్ని వైష్ణవ్‌ నుండి కాకుండా నాగబాబు నుంచి తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇటీవల ఆయన వైష్ణవ్‌ గురించి చెప్పిన ఆసక్తికర విషయం మీ కోసం.

వైష్ణవ్ తేజ్‌కు జీవితంలో ఏం చేయాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉండేదట. అయితే నటుడిగా మారే ఆలోచన సడన్‌గా వచ్చిందట. ఒక సందర్భంలో థాయ్‌ బాక్సింగ్‌ నేర్చుకోమని వైష్ణవ్‌కు పవన్ కల్యాణ్ సలహా ఇచ్చాడట. దాంతో తొమ్మిది నెలలు కష్టపడి థాయ్ బాక్సింగ్ నేర్చుకున్నాడట వైష్ణవ్‌. ఈ విషయాల్ని నాగబాబే చెప్పారు. అంతేకాదు వైష్ణవ్‌ థాయ్‌ బాక్సింగ్‌ చేస్తున్న వీడియోను చూసి నాగబాబు ఆశ్చర్యపోయారట. మామయ్యల మాటకు వైష్ణవ్‌ ఇచ్చే గౌరవం ఇదన్నమాట.

‘ఉప్పెన’ తొలి సినిమా కాబట్టి మెగా కుటుంబం సెట్స్‌కి వెళ్లి సూచనలు, సలహాలు ఇచ్చిందని అందరూ అనుకుంటారేమో. కానీ అలా జరగలేదట. ఎందుకంటే వైష్ణవ్ ఎప్పుడూ ఎవరినీ సెట్స్ కు రానిచ్చేవాడు కాదట. మెగా ఫ్యామిలీలో కుర్రాళ్లకి కుటుంబ సభ్యుల ముందు నటించాలంటే సిగ్గుగా ఉంటుందంటూ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చెప్పాడు నాగబాబు. అయితే రామ్ చరణ్ మాత్రం వైష్ణవ్‌ నటన చూశాడట. అంతేకాదు సినిమా గురించి, వైష్ణవ్‌ గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాడట. ఈ విషయాల్నీ నాగబాబే చెప్పారు. చూద్దాం ఈ నెల 12నేగా ‘ఉప్పెన’ వచ్చేది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Naga Babu
  • #pawan kalyan
  • #Ram Charan
  • #Uppena

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

6 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

9 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

11 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version