Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

  • June 19, 2025 / 04:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

కింగ్ నాగార్జున (Nagarjuna) మరో రెండు రోజుల్లో ‘కుబేర’ (Kuberaa) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగార్జునకి (Nagarjuna) ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ వంటిది ఈ సినిమా. ఇప్పటివరకు ఆయన హీరోగా సినిమాలు చేశారు. మల్టీస్టారర్లు కూడా హీరోగానే చేశారు. కానీ ‘కుబేర’  (Kuberaa) లో నాగార్జున (Nagarjuna) పాత్ర.. అతని ఇమేజ్ కి తగ్గట్టు ఉండదు అని చెప్పకనే చెప్పారు.నాగార్జున (Nagarjuna) మాత్రమే కాదు.. ఇందులో ధనుష్ (Dhanush) పాత్ర కూడా హీరో పాత్రని తలపించదట.

Nagarjuna

ఒక బాధితుడి తరహా పాత్రలానే ఉంటుందట. ఇమేజ్ కోసం ఈ పాత్రలో మార్పులు కోరితే.. ‘దీని ఒరిజినాలిటీ మిస్ అవుతుంది’ అంటూ నాగార్జున (Nagarjuna)  ‘కుబేర’ (Kuberaa) ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రజినీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమాలో కూడా నాగార్జున (Nagarjuna) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఆయన నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నాగార్జున (Nagarjuna) నటిస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ‘అది పూర్తిగా నిజం కాదు’ అని తెలిపి నాగార్జున షాకిచ్చారు.

Nagrjuna complete villan role in coolie2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

‘కూలీ’ (Coolie) సినిమాలో నాగార్జున (Nagarjuna) సైమన్ అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ కూడా అదిరిపోయింది. కానీ అంతకు మించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ పాత్ర గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అయితే ‘కుబేర’ (Kuberaa) ప్రమోషన్స్ లో నాగార్జున (Nagarjuna) ‘కూలీ’ (Coolie) లో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చేశారు.

Nagrjuna complete villan role in coolie3

ఆ సినిమాలో నాగార్జున (Nagarjuna) విలన్ గా కనిపించబోతున్నారట. అలా అని అది పార్ట్ టైం విలన్ రోల్ కాదని, కంప్లీట్ విలన్ రోల్ అని చెప్పి షాకిచ్చారు నాగ్. అయితే ఆయన సినిమా మొత్తం కనిపిస్తారట. అది మేటర్. మరి ‘కూలీ’ (Coolie) నాగార్జున (Nagarjuna) పాత్రని అభిమానులు ఎంత వరకు ఓన్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Lokesh Kanagaraj
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

1 hour ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

2 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

3 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

19 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version