Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagarjuna, Mahesh Babu: మహేష్ తో మల్టీస్టారర్ పై నాగ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

Nagarjuna, Mahesh Babu: మహేష్ తో మల్టీస్టారర్ పై నాగ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

  • January 13, 2024 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna, Mahesh Babu: మహేష్ తో మల్టీస్టారర్ పై నాగ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున మరికొన్ని గంటల్లో నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా విడుదలకు ముందే ఈ సినిమా లాభాలను అందించింది. ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. నాగార్జున నా సామిరంగ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా సామిరంగ మూవీ షూటింగ్ 72 రోజుల్లో జరిగిందని నేను ఈ సినిమా కోసం 60 రోజులు పని చేశానని నాగ్ తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి ఈ సినిమా చేశామని ఆయన కామెంట్లు చేశారు. బీజీఎం పెట్టుకుని ఫైట్ షూట్ చేశామని ఈ సినిమాకు కీరవాణి గారే పెద్ద స్టార్ అని నాగ్ తెలిపారు. స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం నా సామిరంగలో అట్రాక్ట్ చేసిన అంశాలని ఆయన చెప్పుకొచ్చారు.

నా సామిరంగ పండుగకు అందరూ చూడాల్సిన సినిమా అని నాగ్ కామెంట్లు చేశారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కీలక మార్పులు చేశామని నాగ్ కామెంట్లు చేశారు. అషికా చాలా చక్కగా నటించిందని ఈ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్ స్టోరీ అని ఆయన అన్నారు. విజయ్ బిన్నీ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు అని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. నా సామిరంగ టైటిల్ నాన్నగారి పాట నుంచి వచ్చిన టైటిల్ అని పేర్కొన్నారు.

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా మ్యాసీగా ఉంటాయని ఈ సినిమా వెరీ మ్యాసీ అనే చెప్పాలని (Nagarjuna) నాగ్ అన్నారు. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరితో మంచి అనుబంధం ఉందని నాగ్ పేర్కొన్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ పూర్తైన తర్వాత మహేష్ తో సినిమా గురించి ఆలోచించాలని ఆయన కామెంట్లు చేశారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నానని నాగ్ చెప్పుకొచ్చారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #nagarjuna

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

1 hour ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

21 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

22 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

2 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

2 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

3 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version