Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » నందమూరి హీరోల సినిమాలపై లేటెస్ట్ స్టోరీ…

నందమూరి హీరోల సినిమాలపై లేటెస్ట్ స్టోరీ…

  • October 28, 2016 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి హీరోల సినిమాలపై లేటెస్ట్ స్టోరీ…

నందమూరి హీరోలలో బాలయ్య, ఎన్టీఆర్ ఇప్పటికే టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.కళ్యాణ్ రామ్ పటాస్, ఇజం వంటి సినిమాలతో జోరు పెంచాలని నిర్ణయించుకున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ ముగ్గురు చేయబోయే సినిమాలపై చర్చ జరుగుతూ వస్తోంది.వీరితో చేయనున్న దర్శకుల జాబితాలో కొత్తవాళ్లు కూడా చేరారు.వారిపైనే ఈ కథనం.వందో చిత్రంగా ‘శాతకర్ణి’ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమా కృష్ణవంశీ తెరకెక్కించనున్న రైతు అని ఖాయమైపోయింది. దాంతో అందరి దృష్టి 102పై పడింది.అనిల్ రావిపూడి, లయన్ దర్శకుడు సత్యదేవా వంటి వారు ఈ అవకాశం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి పూరి జగన్నాధ్ వచ్చి చేరారని గుసగుసలు.తన వద్ద పదేళ్లకు సరిపడా కథలున్నాయన్న పూరి బాలయ్య కోసం ఓ కథ అనుకున్నారట.

ప్రస్తుతం ఆయన ఆసక్తి చూపిన మహేశ్, ఎన్టీఆర్ వంటి హీరోలు పూరిపై సుముఖంగా లేకపోవడంతో ఆయన బాలయ్యను ట్రై చేస్తున్నారట. వినవచ్చే మరో విషయమేమిటంటే మహేశ్ తో చేయాల్సిన ‘జనగణమన’ కథనే బాలయ్యకు వినిపించాలని ప్రయత్నిస్తున్నారట పూరి.ఇక జూనియర్ విషయానికొస్తే పొరుగు రాష్ట్ర దర్శకుడు లింగుసామి నుండి త్రివిక్రమ్, పూరి లాంటి టాలీవుడ్ అగ్ర దర్శకుల పేర్లు ఎన్టీఆర్ చేయబోయే దర్శకుల పుస్తకంలో పాతబడిపోయాయి. అందులో కొత్తగా చేరిన పేరు చందు మొండేటి.’కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి వరుస విజయాలు అందుకున్న చందు అంటే ఎన్టీఆర్ సానుకూలంగా ఉన్నారట. చందు ఆయనకు తగ్గ కథ తీసుకెళ్తే బండి ముందుకు కదిలే అవకాశముంది. ఆ మేరకు చందుకి సూచనలు అందాయట మరి.

మిగిలింది కళ్యాణ్ రామ్. ‘ఇజం’ ఎలాంటి ఫలితాన్నిచ్చినా సినిమాపై కళ్యాణ్ రామ్ కి ఉన్న తపనను పరిశ్రమకు తెలియజేసింది. దాంతో కళ్యాణ్ రామ్ తో సినిమాలు చేయడానికి దేవా కట్టా, అనిల్ రావిపూడి, పరశురామ్ వంటి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.వీరితోపాటు రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ కూడా కళ్యాణ్ రామ్ కోసం ఓ కథను సిద్ధం చేశారట. అయితే ఈ ముగ్గురు ఎవరితో ముందు జతకడతారన్నది ప్రస్తుతానికి..?

https://www.youtube.com/watch?v=qDchtrJlef8

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gautamiputra Satakarni Movie
  • #ISM Movie
  • #Kalyan Ram
  • #nandamuri hero's

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version