Kalyan Ram Family: నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ పిక్…కళ్యాణ్ రామ్ పిల్లల్ని చూశారా.. ఎంత అందంగా ఉన్నారో..!

నందమూరి తారక రామారావు మనవడు, నందమూరి హరికృష్ణ తనయుడు అయిన నందమూరి కళ్యాణ్ రామ్..కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారు.క్రేజ్ మేటర్ ఎలా ఉన్నా మంచి టేస్ట్ ఉన్న హీరో అనే మంచి పేరు కళ్యాణ్ రామ్ కు ఉంది. అందుకే ప్రతి హీరో అభిమాని కూడా కళ్యాణ్ రామ్ సినిమాలు ఇష్టపడుతుంటారు.

‘అతనొక్కడే’ ‘పటాస్’ ‘118’ వంటి చిత్రాలతో పాటు పలు యావరేజ్ సినిమాలు కూడా కళ్యాణ్ రామ్ ఖాతాలో ఉన్నాయి. త్వరలో ‘బింబిసార’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ ని సాధిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా వార్తలు రావు. తన పర్సనల్ లైఫ్ ని మీడియాకి చాలా దూరంగా ఉంచుతారు కళ్యాణ్ రామ్.

అయితే అతని ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి, కొడుకు శౌర్య రామ్, కూతురు తారక అద్విత లతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చూడ్డానికి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉంది.

కళ్యాణ్ రామ్ ను మించి అతని కొడుకు శౌర్య రామ్ అందంగా కనిపిస్తున్నాడు. ఇక అతని కూతురు తారక అద్విత అచ్చం వాళ్ళ అమ్మలానే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్, స్వాతి ల వివాహం 2006 లో జరిగిన సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus