Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Yeto Vellipoyindhi Manasu Re-Release: రీరిలీజ్ అవుతున్న నాని సామ్ ఎటో వెళ్లిపోయింది మనసు.. కానీ?

Yeto Vellipoyindhi Manasu Re-Release: రీరిలీజ్ అవుతున్న నాని సామ్ ఎటో వెళ్లిపోయింది మనసు.. కానీ?

  • July 24, 2024 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yeto Vellipoyindhi Manasu Re-Release: రీరిలీజ్ అవుతున్న నాని సామ్ ఎటో వెళ్లిపోయింది మనసు.. కానీ?

నాని (Nani) , సమంత (Samantha) కాంబినేషన్ లో తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనసు (Yeto Vellipoyindhi Manasu) మూవీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా ఈ సినిమా నచ్చిన ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండగా క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనసు రీరిలీజ్ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇళయరాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని ప్రతి పాట ప్రత్యేకమే అని చెప్పవచ్చు.

ఆగష్టు నెల 2వ తేదీన ఎటో వెళ్లిపోయింది మనసు రీరిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. అప్పుడు ఫ్లాపైన ఈ సినిమా రీరిలీజ్ లో హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 2012 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఎటో వెళ్లిపోయింది మనసు రిలీజ్ కాగా 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ అవుతుండటం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon) నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అయ్యేదని చెప్పవచ్చు. గౌతమ్ మీనన్ ఈ మధ్య కాలంలో డైరెక్షన్ కంటే యాక్టింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతూ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

స్లోగా సాగే రొమాంటిక్ మూవీగా ఎటో వెళ్లిపోయింది మనసు తెరకెక్కింది. నాని, సమంత కాంబో క్రేజీ కాంబో కాగా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈగ (Eega) సినిమాతో హిట్ సాధించిన ఈ జోడీ ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. నాని మూవీ రీరిలీజ్ లో హిట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham Vasudev Menon
  • #Nani
  • #Samantha
  • #Yeto Vellipoyindhi Manasu

Also Read

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Samantha: అదొక టాక్సిక్‌ రిలేషన్‌ షిప్‌.. సమంత కామెంట్స్‌ వైరల్!

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

trending news

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

16 hours ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

19 hours ago
Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

1 day ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

2 days ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

2 days ago

latest news

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

14 hours ago
Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

16 hours ago
నేను బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను.. కానీ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version