Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

  • September 23, 2026 / 03:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

‘ది ప్యారడైజ్‌’.. టీజర్‌, ప్రచార చిత్రాలు చూశాక ఇది పూర్తిగా యాక్షన్‌, హింస, ఇబ్బందికర దృశ్యాలతో నిండిన కంటెంట్‌ ఉన్న సినిమా అని తేలిపోయింది. ఊహించినట్లుగానే సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు A సర్టిఫికెట్‌ ఇచ్చింది. కొన్ని కట్‌లు, మ్యూట్‌లు, డిలీట్‌లు కూడా చెప్పింది. అవన్నీ చూస్తే వైలెన్స్‌ ఎంతుంది అనే విషయంలో ఓ అవగాహన వస్తుంది. అయితే ఈ సినిమా బ్రిటిష్‌ సెన్సార్‌ బోర్డు ఇచ్చిన రిపోర్టు చూస్తే.. చాలా విషయాలు తెలుస్తున్నాయి.

Paradise

సినిమాలో తలను మోదడం, కొట్టడం, రక్తపాతం దృశ్యాలు విరివిగా ఉన్నాయట. సీలింగ్‌ ఫ్యాన్లు, పదునైన వస్తువులకు ముఖాల్ని ఆనించి కొట్టే సీన్స్‌ కూడా ఉన్నాయి. రేజర్‌ బ్లేడ్లతో రక్తపాత దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయట. మహిళల్ని, ముఖ్యంగా గర్భవతులను హింసించే సన్నివేశాలు సినిమాలు చాలానే ఉన్నాయని బీబీఎఫ్‌సీ వెబ్‌సైట్‌ చెబుతోంది. బ్యాడ్‌ లాంగ్వేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ప్రారంభించినప్పటి నుండి ఆ పదాన్ని తెగ ప్రచారంలో వాడేశారు. సినిమాలో ఆ మాటలు ఉన్నాయి.

జనాల ఎదురుగా ఓ మహిళను వివస్త్రను చేసే సీన్‌ ఉందట. అలాగే వేలంలో మహిళలను అమ్మేసే సన్నివేశం కూడా చూపించారట. ఆత్మహత్యలు, గాయపరచుకోవడం లాంటి సీన్స్‌ విరివిగా వాడారట. ఓ సీన్‌లో మెదడు తల నుండి బయటకు వచ్చేయడం చూపిస్తారట. వేడి ద్రవంలో ఓ చిన్న కుర్రాడు పడిపోవడం ఒక సీన్‌లో ఉండగా.. మరో సీన్‌లో కాళ్లు విరిగిపోవడం చూపిస్తారట. మరో సీన్లో గర్భవతికి కరెంట్‌ షాక్‌ ఇచ్చినట్లుగా చూపిస్తారట.

ఇవన్నీ గతంలో కొన్ని సినిమాల్లో ఉన్న సీన్సే. అయితే ఇన్ని సీన్స్‌, ఇంత రక్తపాతం ఒకే సినిమాలో అంటే ఫ్యామిలీ ఆడియనన్స్‌ థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించరు. మరి ఈ ఇబ్బందిని నాని – శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ‘దసరా’ సినిమా సమయంలో ఇలాంటి విమర్శలే వచ్చినా.. ఇప్పుడు ఆ రక్తపాతం/ భయం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. క్లారిటీ రావాలంటే 24వ తేదీ రావాల్సిందే.

సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #paradise
  • #Srikanth Odela

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

12 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

3 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

9 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version