Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాని ‘ఎస్.ఆర్.హెచ్’ టీంలో ఆడాలి : విజయ్ దేవరకొండ

నాని ‘ఎస్.ఆర్.హెచ్’ టీంలో ఆడాలి : విజయ్ దేవరకొండ

  • April 23, 2019 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని ‘ఎస్.ఆర్.హెచ్’ టీంలో ఆడాలి : విజయ్ దేవరకొండ

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19 న విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ చిత్రం అద్భుతమంటూ ఎన్టీఆర్,బన్నీ,రాజమౌళి,దిల్ రాజు వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో నాని నటన కూడా అద్భుతమంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రం పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. సన్ రైజర్స్ టీం లో కూడా నాని ఆడాలంటూ పంచులు వేసాడు. దీనికి నాని కూడా ఫన్నీ కౌంటర్ వేసాడు.

  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  

hero-nani-return-counter-to-vijay-devarakonda1విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా ‘జెర్సీ’ చిత్రం పై స్పందిస్తూ… ” ‘జెర్సీ’ చిత్రం చూస్తున్నంత సేపు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. నిజంగా సినిమా చూసాక మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టాను. ముఖ్యంగా అర్జున్ నటన అస్సలు చూస్తున్నప్పుడు సీట్ నుండీ కదల్లేదు. ‘నాని… ఫుల్ లవ్ టు యు’. గౌతమ్ నీ డైరెక్షన్లో చేయాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను… నీ దగ్గర మంచి కథలున్నాయని ఆశిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేస్తూ మరో పక్క గమనిక : ‘ఎస్.ఆర్.హెచ్’ టీం కు నాని ఆడాలని కోరుకుంటున్నాను. ఏమి స్ట్రైకింగ్… ఏమి స్ట్రైకింగ్” అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి నాని బదులిస్తూ… “రిషి… అర్జున్ అనేవాడు క్రికెటర్ … నాని కి సినిమాలే…ఆ పనిలో ఉందాం” అంటూ సరదాగా కౌంటరిచ్చాడు. స్వతహాగా నాని, విజయ్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే… ఇద్దరూ కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో కలిసి నటించారు కూడా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jersey First Day Collections
  • #Jersey Movie
  • #Jersey Movie Collections
  • #Nani should play for SRH :Vijay Devarakonda -
  • #Natural Star Nani Jersey

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version