Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Nani: నాని సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఉంటుందా?

Hero Nani: నాని సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఉంటుందా?

  • September 19, 2021 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: నాని సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఉంటుందా?

కరోనా వైరస్ వల్ల నాని గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో రిలీజై ఉంటే మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు భారీగా నష్టాలు మిగిలేవని కామెంట్లు వినిపించాయి. నాని వి సినిమా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. నాని తన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో టెన్షన్ నెలకొంది. శ్యామ్ సింగరాయ్ బిజినెస్ పై నాని ఫ్లాప్ సినిమాల ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి.

ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ రానుంది. నాని ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కథల ఎంపికలో నాని పొరపాట్లు చేస్తే భవిష్యత్తు సినిమాల బిజినెస్ విషయంలో నానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వేగంగానే నాని సినిమాలను పూర్తి చేస్తున్నా సక్సెస్ విషయంలో మాత్రం నాని వెనుకబడ్డారని చెప్పాలి. నాని భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తే మాత్రమే విమర్శలు తగ్గే అవకాశాలు ఉంటాయి.

శ్యామ్ సింగరాయ్ మూవీలో నానికి జోడీగా సాయిపల్లవి, కృతిశెట్టి నటిస్తున్నారు. కృతిశెట్టి సక్సెస్ లో ఉండగా సాయిపల్లవికి కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు. శ్యామ్ సింగరాయ్ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ట్యాక్సీవాలా మూవీతో హిట్ కొట్టిన రాహుల్ రెండో మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #Nani
  • #Natural star nani
  • #Tuck Jagadish
  • #V

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

2 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

3 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

14 hours ago

latest news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

52 mins ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

2 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

17 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version