Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నారా రోహిత్ ఆఫీస్ విషయంలో ఇంప్రెస్ అయ్యడంటా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నారా రోహిత్ ఆఫీస్ విషయంలో ఇంప్రెస్ అయ్యడంటా!

  • December 1, 2018 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నారా రోహిత్ ఆఫీస్ విషయంలో ఇంప్రెస్ అయ్యడంటా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి గీతాఆర్ట్స్ లోనే తనకి కూడా ఒక ఛాంబర్ ఉండగా అందులోనే దర్శకనిర్మాతలతో చర్చలు జరిపేవాడు. కానీ కథలు చర్చించడానికి, తనని కలవడానికి వస్తున్న అభిమానులు, మీడియా కారణంగా ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉండటంతో తన కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ని నిర్మించుకొని ఇటీవలే కొత్త ఆఫీస్ కి మారాడు. ఈ ఆఫిస్ ఓపెనింగ్ కి సంబంధించిన ఫోటోలను కూడా బన్నీ షేర్ చేసాడు. అయితే ఈ కొత్త ఆఫీస్ కి హీరో నారా రోహిత్ కి కనెక్షన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

అయితే బన్నీ తన ఆఫీస్ కి సంబంధించి మొత్తం డిజైన్ ఇంటీరియర్ ని ఒక ఆర్కిటెక్ రూపొందిస్తే, బయట లాన్ లో, ఇంకా లోపల అవసరమైన చోట గ్రీనరీ కోసం మరొక సంస్థతో డీల్ సెట్ చేసుకున్నాడట. ఇలా బన్నీ గ్రీనరీ పైన ఇంత శ్రద్ద చూపెట్టడానికి కారణం, నారా రోహిత్ తెలుగు టాకీస్ వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అయినా బన్నీ ప్రత్యేకంగా గ్రీనరీ వర్క్ అంత కూడా ఆ వర్క్ చేసిన సంస్థకే అప్పచెప్పాడంటా. ఇక బన్నీ అనుకున్నట్లుగానే గ్రీనరీ ఆ డిజైనర్ చాలా అద్భుతంగా సెట్ చేసాడంటా. ఇప్పటినుండి బన్నీ షేర్ చేసుకోబోయే ప్రెస్ మీట్స్ ని ఇందులోనే పెట్టాలని అనుకుంటున్నాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #nara rohit

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

Allu Arjun: బన్నీ లైనప్.. మరి వంగా సంగతేంటి?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

2 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

3 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

4 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

5 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

5 hours ago

latest news

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

40 mins ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

53 mins ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

1 hour ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

7 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version