Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naresh: కృష్ణపై పవన్ చేసిన కామెంట్ల గురించి రియాక్ట్ అయిన నరేష్.. ఏమన్నారంటే?

Naresh: కృష్ణపై పవన్ చేసిన కామెంట్ల గురించి రియాక్ట్ అయిన నరేష్.. ఏమన్నారంటే?

  • April 24, 2024 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: కృష్ణపై పవన్ చేసిన కామెంట్ల గురించి రియాక్ట్ అయిన నరేష్.. ఏమన్నారంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొన్నిరోజుల క్రితం సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ప్రస్తావిస్తూ చేసిన కొన్ని కామెంట్లు పరోక్షంగా కృష్ణ అభిమానులను బాధ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీకే నరేష్ తాజాగా ఒక సందర్భంలో సోషల్ మీడియా ద్వారా పవన్ చేసిన కామెంట్ల గురించి స్పందించారు. కృష్ణగారి (Krishna) విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ బాధ పెట్టాయని ఆయన తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణగారిది బంగారు మనసని ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారని నరేష్ (Naresh) చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి కృష్ణగారు చేసిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు. కృష్ణగారు ఎప్పుడూ పొత్తులు మారలేదని ఈ సందర్భంగా సీనియర్ నరేష్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా కృష్ణ ఎవరినీ విమర్శించలేదని నరేష్ తన కామెంట్స్ ద్వారా చెప్పుకొచ్చారు. యాక్టర్ గా, పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ ను నేను ఎంతగానో అభిమానిస్తానని ఏపీ భవిష్యత్తుగా పవన్ కళ్యాణ్ ను నేను చూస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి, కూటమి గెలిచి ఆంధ్రప్రదేశ్ మళ్లీ వెలుగు వెలగాలని ఫీలవుతున్నానని వీకే నరేష్ పేర్కొన్నారు. జై శ్రీరామ్ అంటూ వీకే నరేష్ కామెంట్లు చేయడం గమనార్హం. దివంగత నటుడు కృష్ణగారి పేరును అనవసర వివాదాల్లోకి లాగవద్దని నెటిజన్లు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కావాలని విమర్శలు చేయలేదని ఆయన వ్యాఖ్యల వెనుక కృష్ణగారి స్థాయిని తగ్గించాలనే ఆలోచన అస్సలు లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు.

Super Star Krishna, Mahesh Babu

పవన్ కళ్యాణ్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పొలిటికల్ గా పవన్ రేంజ్ పెరుగుతోంది. పవన్ తాజాగా మరో జనసేన అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో డ్యాన్స్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #pawan kalyan
  • #VK Naresh

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

16 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

17 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

19 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

21 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

22 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version