Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

  • October 11, 2025 / 03:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌ బావమరిది, యువ కథానాయకుడు నార్నె నితిన్‌ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హైదరాబాద్‌ శివార్లలోని శంకర్‌పల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానితో నితిన్‌ ఏడడుగులు నడిచాడు. వివాహ వేడుకలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు అతిథుల్ని సాదరంగా ఆహ్వానించారు. ఎన్టీఆర్‌ తనయులు అభయ్, భార్గవ్‌ పెళ్లిలో సందడి చేశారు.

Narne Nithin

నార్నే నితిన్‌కు నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె శివానితో గతేడాది నవంబర్‌ 3న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి, దగ్గుబాటి కుటుంబీకులు హాజరయ్యారు. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ కుటుంబంతో లక్ష్మీ శివానీ కుటుంబానికి దగ్గర బంధుత్వం ఉందని సమాచారం. ఇక నితిన్‌ విషయానికొస్తే.. 2023లో ‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత ‘ఆయ్’ సినిమాతో అదరగొట్టాడు.

narne nithin wedding photos

ఇక ఎన్టీఆర్‌ విషయానికొస్తే ప్రశాంత్‌ నీల్‌ సినిమా (రూమర్డ్‌ టైటిల్‌ డ్రాగన్‌) చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. నిజానికి ఈ పాటికే సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలవ్వాల్సి ఉన్నా ఎన్టీఆర్‌ గాయం, ప్రశాంత్‌ నీల్‌ వ్యక్తిగత పనుల వల్ల ఆలస్యమైంది. ఈ నెలాఖరులో షెడ్యూల్‌ మొదలవుతుంది అని నిర్మాత మైత్రి రవిశంకర్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్‌ ఆఖరున రావాల్సిన సినిమా ఆలస్యమవుతుంది అని సమాచారం.

2వ వీకెండ్ పైనే భారం అంతా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Narne Nithin

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

10 mins ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

1 hour ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

3 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

20 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

20 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

2 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

5 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

19 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

22 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version