Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ సినిమాలో నటించినందుకు బాధపడుతున్న నవదీప్

ఎన్టీఆర్ సినిమాలో నటించినందుకు బాధపడుతున్న నవదీప్

  • January 10, 2017 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ సినిమాలో నటించినందుకు బాధపడుతున్న నవదీప్

జై చిత్రంతో హీరోగా పరిచయమైన నవదీప్, ఆ తర్వాత అనేక హిట్ చిత్రాల్లో సెకండ్ హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మూవీ ధృవలోను గౌతమ్ ఐపీఎస్ గా ఆకట్టుకున్నారు. ఇలా హీరో గానే కాకుండా మంచి పాత్ర ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్న నవదీప్ ఒక సినిమా విషయంలో మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆ మూవీ బాద్ షా. శ్రీను వైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఇందులో నవదీప్ విలన్ అనుచరుడిగా ఆది పాత్ర పోషించారు. ఆ క్యారక్టర్ బుద్ధిలేక చేశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

” శ్రీను వైట్ల కథను చెప్పే సమయంలో నా క్యారక్టర్ గురించి చాలా బాగా చెప్పారు. షూటింగ్ లో కూడా అలాగే తీశారు. కానీ సినిమాలో నా పాత్ర నిడివి తగ్గిపోయి, కథలో పనికి రాకుండా పోయింది. చాలా బాధేసింది. ఇక నుంచి అటువంటి రోల్స్ చేయను” అని యువహీరో వెల్లడించారు. షూటింగ్ లో అనేక ఆరోజులు కష్టపడి, తీరా సినిమాలో కనిపించకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. రన్ టైమ్ కుదింపులో జూనియర్ ఆర్టిస్టులు, హాస్యనటులు ఉన్న సీస్ కత్తెరకు గురవుతుంటాయి. యువ హీరో నవదీప్ సీన్స్ కూడా తొలిగింపునకు గురికావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే నవదీప్ ఇప్పుడు పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతున్నారు. ఇతను ఇప్పుడు “నటుడు”,”అంతా నీ మాయలోనే” అనే చిత్రాలను చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Badshah movie
  • #Director Srinu Vaitla
  • #Navdeep
  • #Navdeep Movies
  • #NTR

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

20 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

20 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 mins ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 hour ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

20 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version