Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • June 13, 2025 / 01:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ చంద్ర (Naveen Chandra). మొదటి సినిమాలోనే తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా ‘దళం’ (Dalam) ‘భమ్ బోలేనాథ్’ (Bham Bolenath) వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించాడు. ఇప్పుడు సెకండ్ హీరోగా, విలక్షణ నటుడిగా కూడా మారి ‘అరవింద సమేత’ (Aravinda Sametha) వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఓటీటీ ప్రాజెక్టులు కూడా ఇతని చేతిలో బోలెడన్ని ఉన్నాయి.

Naveen Chandra

సంవత్సరం మొత్తం బిజీగా ఉండే టాలీవుడ్ ఆర్టిస్ట్ అంటే.. ఒకప్పుడు శ్రీకాంత్ (Srikanth) గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు నవీన్ చంద్ర (Naveen Chandra) పేరు చెబుతున్నారు. బళ్లారి నుండి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ కి వచ్చిన నవీన్ ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇక ఇతని పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. ఓర్మా అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు నవీన్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

తాజాగా నవీన్ చంద్ర (Naveen Chandra) – ఓర్మా తమ 5వ పెళ్లిరోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ స్పెషల్ డేని పురస్కరించుకుని తన భార్య, పిల్లాడితో కలిసి గుడికి వెళ్ళాడు నవీన్ చంద్ర. అతని భార్య ఓర్మా చీరకట్టులో చాలా చక్కగా ఉంది. అలాగే నవీన్ చంద్ర (Naveen Chandra) కొడుకు(బాబు) పంచె కట్టులో కనిపించాడు. చాలా క్యూట్ గా ఉన్నాడు కూడా..! ‘రెండు గుండెల కలయిక 3 గుండెలు గా మారడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.

Almost 10 movies in Naveen Chandra hand (3)

ప్రేమ, బలం, అర్థం చేసుకునే మనస్తత్వంతో విజయవంతంగా 5 ఏళ్ళు పూర్తయ్యింది. ‘హ్యాపీ 5th యానివర్సరీ టు అజ్’ ‘ అంటూ తన భార్య, బాబుతో దిగిన ఫోటోలు షేర్ చేసి తన ఆనందాన్ని తెలిపాడు నవీన్ చంద్ర.

 ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

View this post on Instagram

A post shared by Naveen Chandra (@naveenchandra212)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naveen Chandra

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

44 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version