Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naveen Polishetty: విజయవాడ ఈట్‌ స్ట్రీట్‌లో కుర్ర హీరో సందడి… నెవర్‌ బిఫోర్‌ అంటూ..!

Naveen Polishetty: విజయవాడ ఈట్‌ స్ట్రీట్‌లో కుర్ర హీరో సందడి… నెవర్‌ బిఫోర్‌ అంటూ..!

  • August 28, 2023 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Polishetty: విజయవాడ ఈట్‌ స్ట్రీట్‌లో కుర్ర హీరో సందడి… నెవర్‌ బిఫోర్‌ అంటూ..!

నవీన్‌ పొలిశెట్టి… సినిమాల్లోకి రావడానికి, వచ్చాక హీరో అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలుసు. ‘జాతిరత్నాలు’ సినిమా ప్రచారంలో నవీన్‌ చాలా విషయంలో చెప్పాడు కూడా. అయితే ఇప్పుడు ఆ కష్టాలను మించిన నవ్వుల్ని పంచుతున్నాడు. కారణం ఆయనకు అంతకుమించిన ప్రేమను అభిమానులు చూపిస్తున్నారు కాబట్టి. ఆయన కూడా అదే స్థాయిలో ప్రేమను పంచుతున్నాడు. దీనికి ఇటీవల విజయవాడలో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. యూత్‌లో ప్రస్తుతం క్రేజ్‌ ఉన్న హీరోల్లో నవీన్‌ పొలిశెట్టి ఒకడు. తన కొత్త చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ప్రచారాన్ని ఆయనొక్కడే మోస్తున్నాడు.

సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలను సందర్శిస్తున్నాడు. అక్కడి మాల్స్‌, కాలేజ్‌లకు వెళ్లి అభిమానులను కలుసుకుని ముచ్చటిస్తున్నాడు. ఆ క్రమంలో విజయవాడ, గుంటూరులో ఆదివారం పర్యటించాడు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ప్రచారం కోసం ఇప్పటివరకు చేసిన టూర్లలో విజయవాడ టూర్‌ బాగా నచ్చిందని చెప్పాడు.

దాంతో పాటు అక్కడ ఫ్యాన్స్‌ మధ్య చేసిన సందడికి సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడకు వచ్చిన తన అభిమానికి నవీన్ తన స్వహస్తాలతో కుండ బిర్యానీని తినిపించడమే. విజయవాడలోని ఈట్‌ స్ట్రీట్‌లో కారుపై కూర్చొని కాసేపు అభిమానుల మధ్య తిరిగాడు నవీన్‌. ఈ సందర్భంగా ఆయన బిర్యానీ తింటుండగా చాలామంది అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

అయితే అక్కడున్న వారిని తోసుకుంటూ ముందుకొచ్చిన ఓ అభిమానికి (Naveen Polishetty) నవీన్‌ తాను తింటున్న బిర్యానీ రుచి చూపించారు అనంతరం, బిర్యానీతో కూడిన కుండను ఆయన చేతికందించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాలో నవీన్‌ సరసన అనుష్క శెట్టి నటించింది. ఈ సినిమా సెప్టెంబరు 7న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miss Shetty Mr Polishetty
  • #Naveen Polishetty

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

33 mins ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

20 hours ago

latest news

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

20 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

21 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

22 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version