సాధారణంగా ఇప్పుడున్న హీరోయిన్లు 30 ఏళ్ళకు మించి ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఈజీ కాదు. కానీ నయన తార మాత్రం ఇంకా లేడీ సూపర్ స్టార్ గానే కొనసాగుతుంది. అంతేకాదు హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటుండడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం.అటువంటి నయన్ కు ఈరోజుతో 36 ఏళ్లు. ఈ సందర్భంగా నయనతార బాయ్ ఫ్రెండ్ మరియు దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
‘తంగమే.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ తెలిపాడు విగ్నేష్. అంతేకాకుండా నయన్ లేటెస్ట్ మూవీ ‘నెట్రికాన్’ పోస్టర్ ను కూడా విఘ్నేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇదిలా ఉండగా.. విఘ్నేష్ శివన్ ఈ మధ్యనే గోవాలో తన 35 వ పుట్టినరోజు వేడుకలను నయనతార మరియు ఆమె కుటుంబంతో కలిసి జరుపుకున్నాడు.అయితే ఈరోజున నయనతార 36వ పుట్టినరోజు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే.. నయన్ కంటే విగ్నేష్ చిన్నవాడే అన్న కామెంట్స్ మొదలయ్యాయి.

నిజానికి సెలబ్రిటీలు వయసుతో సంబంధం లేకుండానే ప్రేమలో పడతారు.. పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు అన్న సంగతి తెలిసిందే.ఇక 2015 లో విగ్నేష్ డైరెక్షన్లో తెరకెక్కిన `నానుమ్ రౌడీధాన్` మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం నుండే వీరి మధ్య ప్రేమ మొదలైనట్టు స్పష్టమవుతుంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

More….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
