Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

  • February 25, 2026 / 12:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పుర్‌ వేదికగా పెళ్లి జరగనుంది. ఈ వేడుకలు రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమెంటోస్‌లో ఘనంగా మొదలయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకలకు ముందు విజయ్‌ ఓ ఫొటోను షేర్‌ చేసుకున్నారు. స్విమ్మింగ్ పూల్‌ ఫొటోను విజయ్‌ షేర్‌ చేయగా, డైనింగ్‌ టేబుల్‌పై గ్రీన్‌ థీమ్‌తో ఉన్న డిన్నర్‌ మెనూ ఫొటోను రష్మిక షేర్‌ చేసింది. దానిపై విరోష్‌ అని రాసి ఉంది.

Virosh

మంగళవారం నాడు సంగీత్‌, మెహందీ వేడుకలు, బుధవారం హల్దీ కార్యక్రమం, ఫిబ్రవరి 26న వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన 100 మాత్రమే హాజరవుతున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ వేడుకలకు వేదికైన ఐటీసీ మెమెంటోస్‌ గురించి ఆసక్తికర విషయాలు అంటూ కొన్ని వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఉదయపూర్ నగరానికి 25 కిలో మీటర్ల దూరంలో ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి నడుమ ఈ వేదిక ఉంది.

virosh wedding venue details

ఐటీసీ మెమెంటోస్‌లో మొత్తం 117 విల్లాలు ఉన్నాయి. విల్లా నుండి చూస్తే చుట్టూ ప్రకృతి, అందమైన కొండలు, ప్రకృతి కనువిందు చేస్తాయి. అందుకే సెలబ్రిటీలు చాలా వరకు ఈ హోటల్‌ను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ రిసార్ట్‌కు భారీగా డిమాండ్ ఉంటుంది. ఏప్రిల్ వరకూ బుకింగ్స్ ఫుల్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రిసార్ట్‌లో వ్యాలీ వ్యూ విల్లా, లేక్ వ్యూ విల్లా, ప్రీమియం విల్లా, అరావళి సూట్, మెమెంటోస్ సూట్, ప్రెసిడెన్షియల్, గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉంటాయి.

ఈ రిసార్ట్‌కు వచ్చే అతిథులకు రాచమర్యాదలు చేస్తారు. ఉదయ్ పెవిలియన్, కబాబ్స్, కర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి రెస్టరంట్లలో భారతీయ రుచులతో పాటు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విదేశీ వంటకాలను వడ్డిస్తారు. వీటితోపాటు ఫిట్‌నెస్‌ సెంటర్, జిమ్ వంటివి ఎలానూ ఉంటాయి.

 ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda
  • #Virosh

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 hour ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

3 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

1 hour ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

3 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version