Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బన్నీ…పరువు పోయింది!!!

బన్నీ…పరువు పోయింది!!!

  • July 8, 2016 / 09:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ…పరువు పోయింది!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన బన్నీ…మెగా స్టార్ చిరు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తరువాత మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్టూ దూసుకుపోతున్నాడు. అయితే అదే క్రమంలో మెగా ఫ్యాన్స్ బలంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బన్నీ…ప్రత్యేక అభిమాన గళాన్ని ఏర్పరుచుకుని తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ లో మన బన్నీకి ఘోర అవమానం జరిగింది. దానికి కారణం నయనతార. విషయంలోకి వెళితే….నయన తారకు తమిళంలో బెస్ట్ హీరొయిన్ గా నయనతార ‘నానుమ్ రౌడీ’ అనే చిత్రానికి అవార్డు వచ్చింది.

ఇక అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచారు. అక్కడే ఆమె చేసిన పని బన్నీని చిన్నబుచ్చినట్లు అయ్యింది…ఇంతకీ నయన చేసిన తప్పు ఏంటి అంటే…తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు తెచ్చున్న అల్లు అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచిన తర్వాత అతన్ని కాదని నయన తార ఈ మూవీ డైరెక్టర్ విగేష్ శివన్ నన్ను ఈ చిత్రంలో నీకంటే కూడా ఎవ్వరు బాగా చేయలేరు అని ప్రోత్సహించి నాతో ఈ సినిమాలో నటించేలా చేసిన  విగేష్ శివన్ చేతుల మీదగా తీసుకుందాం అని అనుకుంటున్నాను అని స్టేజి మీద అవార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ పరువు తీసేసింది.  అయితే ఇక్కడ మరో విచిత్రం ఏంటి అంటే…గత కొంత కాలంగా విగేష్ శివన్, నయన తార ఇద్దరూ పీకల్లోతుల్లో ప్రేమలో ఉన్నారు… ఏది ఏమైనా…నయన్ చేసిన పనికి బన్నీ ఫ్యాన్స్ విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun at SIIMA
  • #Nayanthara
  • #Nayanthara at SIIMA
  • #Nayanthara insulted Allu Arjun

Also Read

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

related news

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

Allu Arjun: బన్నీ లైనప్.. మరి వంగా సంగతేంటి?

trending news

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

34 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

19 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

19 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

24 hours ago

latest news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

35 mins ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

19 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

20 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version